Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలు పుట్టడం లేదా?

సాధారణంగా గర్భాశయం లోని కణాలు మహిళకు నెలలో ఒకసారి పిరీయడ్ లో బయటకు నెట్టివేయబడతాయి. బయట వుండే కణాలు మాత్రం కణజాలానికి అతుక్కొని వుంటాయి. అండాశయం పైన, బీజవాహికల దగ్గర, గర్భాశయం లేదా పేగు వెలుపలి భాగాలవద్ద ఇవి వుంటాయి. ఇతర భాగాల వద్ద కూడా ఇవి వుండే అవకాశం వుంది. యోని, గర్భాశయ ముఖద్వారం, బ్లాడర్ వంటి భాగాలు కావచ్చు. ఇవి కేన్సర్ కలిగించేవి కానప్పటికి కొన్ని ఇతర సమస్యలు కలిగించే అవకాశం వుంది. అమెరికాదేశంలోని మహిళలలో సుమారు 20 శాతంమంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సంతాన లేమికి వైద్యం తీసుకునేవారిలో 30 నుండి 40 శాతం వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బాలికకు 12 ఏళ్ళ వయసులనే ఈ పరిస్ధితి గుర్తించారు. అయితే, 25 నుండి 35 సంవత్సరాల వయస్సు వచ్చేకాని సమస్యను నిర్ధారించుకోలేకపోతున్నారు.
పొడవుగా, సన్నగా వుండి పొడవుకు తగిన బరువు లేని వారిలో ఈ వంధ్యత్వ సమస్య అథికంగా వుంటోందని స్టడీ చెపుతోంది. ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుందనేది ఇప్పటివరకు ఖచ్చితంగా స్టడీలు తెలుసుకోలేకపోయాయి. మహిళలో కొన్ని భాగాలలో ఏర్పడే నొప్పి కారణంగా శారీరక పరీక్షలతో ఈ సమస్యను గుర్తించవచ్చునట. యువతికి యుక్తవయసు రాగానే సరైన పోషకాహారంతో పొడవుకు తగ్గ బరువు సంతరించుకుంటే, ఈ సమస్య కొంతమేరకు అధిగమించవచ్చునని స్టడీ తెలుపుతోంది.



Click it and Unblock the Notifications