Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఊబకాయం వుంటే గర్భధారణ కష్టమా?

రక్తపరీక్ష - ముందుగా రక్తపరీక్షలు చేయించుకోండి. మీ ధైరాయిడ్ గ్రంధి సరిగా వుందో లేదో పరిశీలించండి. ధైరాయిడ్ తో సమస్య లేకుంటే, మీరు మీ అధికబరువు తేలికగా తగ్గించుకోవచ్చు. గర్భం ధరించటం కూడా తేలిక అవుతుంది. కొద్దిపాటి బరువు తగ్గినా సరే గర్భం ధరించినపుడు మీ శరీరం సౌకర్యవంతంగా వుంటుంది. ఎంతో తేలికవుతుంది. బరువు తగ్గాలంటూ కఠిన ఆహార నియమాలు పాటించకండి. అధిక వ్యాయామాలు చేయకండి. బదులుగా బరువు తగ్గించే ఫలదీకరణ పెంచే ఆహారాలు తీసుకోండి.
మీ పిరియడ్స్ చెక్ చేయండి - గర్భ ధారణకు ముందు మీ పిరీయడ్స్ ఎలా వస్తున్నాయనేది పరిశీలించాలి. శరీరంలో కొంత కొవ్వు వుంటే పరవాలేదు కాని మరీ ఊబకాయం సమస్యలనిస్తుంది. రెగ్యులర్ రుతుక్రమంలో ఫలదీకరణ అంశాలు తేలికగా ఆచరించవచ్చు.
భంగిమలు ఆచరించండి - మహిళ అధిక బరువు కలిగివుంటే, గర్భం ధరించటం కష్టం. వీర్యకణాలు గరన్భం లోపలికంటా ప్రవేశించలేవు. కనుక లోతు అంగప్రవేశం కొరకు కొన్ని భంగిమలు ఆచరించండి.
ఫలదీకరణ ఆహారాలు తినాలి - ఫలదీకరణ పెంచే ఆహారాలు మీ ఆహారంలో చేర్చండి. లావుగా వున్నప్పటికి గర్భ ధారణఅవకాశాలు అధికంగా వుంటాయి. ఫోలిక్ యాసిడ్ అధికంగా వుండే ఆహారాలు త్వరగా ప్రగ్నెన్సీ కలిగిస్తాయి. సోయా, బీన్స్, గుడ్డు సొన, బంగాళ దుంపలు, గోధుమలు, కేబేజి, బీట్ రూట్, అరటిపండు, బ్రక్కోలి వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్ అధికం.
ఈ పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే, మహిళ త్వరగా గర్భం ధరించి సుఖవంతమైన కాన్పు పొందే అవకాశం వుంటుంది.



Click it and Unblock the Notifications