Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
తక్కువ శ్రమ ...ఎక్కువ ఫలితం మహిళకే!

వీరు చేసే శారీరక శ్రమ వారి సంతానోత్పత్తి సామర్ధ్యంపై చూపుతోంది అంటున్నారు బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడమియాలజీ ప్రొఫెసర్ లారెన్ ఎ వైస్. అరబిక్ వ్యాయామాలు, బరువులెత్తడాలు, స్విమ్మింగ్, సైకిలింగ్ వంటివి గర్భం ధరించాలనుకునే వారు చేయరాదట. అయితే నడక ఒక మాదిరి వ్యాయామంగా వుంటుందని కనుక ఇది వీరికి అడ్డంకికాదని పరిశోధకులు చెపుతున్నారు.
అయితే, ఈ సమస్య సాధారణ బరువున్న మహిళలకు మాత్రమే కాని, అధికబరువున్న మహిళలకు లేదా మానసిక ఒత్తిడి తగ్గించుకోడానికి వ్యాయామాలు చేసే మహిళలకు కాదట. అధికబరువున్న మహిళలు వ్యాయామం చేసినప్పటికి, గర్భం కూడా ధరిస్తున్నారట. వారానికి 5 గంటలు పైగా వ్యాయామాలు చేసే మహిళలకు గర్భ ధారణ అవకాశాలు సుమారుగా 42 శాతం తగ్గుతాయట. ఈ స్టడీలో సుమారు 3,000 మంది మహిళలు త్వరగా గర్భం ధరించాలనుకునేవారు పాల్గొన్నారు. వీరి శారీరక కదలికల స్ధాయి పరిశీలించారు. గర్భంధరించాలనుకునే మహిళలు వేగంగా నడవటం వరకు చేస్తే సరిపోతుందన్నారు.



Click it and Unblock the Notifications