Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బేబీ లింగ నిర్ధారణ చేసే భంగిమలు?
Basics
oi-Nageswara
By B N Sharma

రతిలో మీరు ఆచరించే భంగిమలు, మోసే తీరు బేబీ లింగనిర్ధారణ చేస్తాయనేది ఒక అపోహేనా?
వాస్తవం ఏమంటే, ఇది నిజం కాదు. మీ బేబీ ఆడా ..మగా అనేది నిర్ణయించేది తండ్రి. ప్రత్యేకించి, వీర్యం కనుక ఎక్స్ క్రోమోజోం కలిగి అండంతో కలిస్తే, బేబీ బాలిక. వీర్యం లో వైక్రోమోజోం అండంతో కలిస్తే అది మగ బిడ్డగా జన్మిస్తుంది. రతిక్రీడ భంగిమల ప్రభావం ఏ రకమైన క్రోమోజోం అండంతో కలుస్తుందనేది తెలుపలేదు.
బేబీ సైజు, తల్లి మోసే తీరు బేబీ కి లింగనిర్ధారణ చేయలేదు. ఎందుకంటే, ఆలస్యమైన ప్రెగ్నెన్సీలలో బేబీ తల కటి ప్రదేశంలో డెలివరీకి సిద్ధంగా వుంటుంది. బేబీ పెద్దది కావటంతో తల్లి బరువుగా భావిస్తుంది అంతే కాని మగ బిడ్డ అయినందువలన కాదు. తల్లి గర్భంలోని బిడ్డ ఆడా? మగా? అనేది వైద్య పరీక్షలవలన కాని తెలియదు. అదే రకంగా మగ బిడ్డ కావాలంటే కొన్ని భంగిమలు ఆచరించండి అంటూ తెలిపే భంగిమలు కూడా సరైనవి కావనే చెప్పాలి.
Comments
English summary
Position Determining Baby's Gender! | బేబీ లింగ నిర్ధారణ చేసే భంగిమలు?
Story first published: Friday, March 9, 2012, 15:12 [IST]
Other articles published on Mar 9, 2012



Click it and Unblock the Notifications