Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ప్రెగ్నెన్సీలో ఇవి కనపడితే నిర్లక్ష్యం చేయకండి!
Basics
oi-Nageswara
By B N Sharma

కాని కొన్ని సమస్యాత్మకం. మహిళ శరీరం ప్రెగ్నెన్సీలో అనేక మార్పులు పొందుతుంది. సమస్యలు వచ్చినపుడు నిపుణులను తప్పక సంప్రదించి తగిన వైద్యం చేయించాలి. గర్భం ధరించటానికి ముందువచ్చే సమస్యలు కొన్ని పరిశీలించండి.
యోని నుండి రక్తం లేదా ఇతర ద్రవాలు స్రవించటం, యోని దురద, జననేంద్రియంలో పుండ్లు, చూపు మందగించటం, అసాధారణమైన వెన్ను నొప్పి, తరచుగా తలనొప్పి రావటం, పొట్ట మెలికలు తిరగటం, వాంతులు, విరేచనాలు, 101 డిగ్రీల మించిన జ్వరం, మూత్రంలో మంట, మెలికలు తిరగడం, ముఖం, వేళ్ళు, కాళ్ళు ఉబ్బడం, అకస్మాత్తుగా బరువు పెరగటం, దాహం, మూత్రం అధికం కావడం వంటివి కనపడితే వైద్య నిపుణులను సంప్రదించి తప్పక వైద్యం చేయించుకోవాలి.
Comments
English summary
Pregnancy Symptoms Should Not Ignore | యోనిద్వారం దురద పెడితే?
Story first published: Thursday, February 16, 2012, 18:07 [IST]
Other articles published on Feb 16, 2012



Click it and Unblock the Notifications