Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సురక్షిత గర్భ నిరోధక సాధనాలు...!

మహిళలు కాపర్ టి వేయించుకోవడం వలన దాదాపు పది సంవత్సరాల వరకు ప్రెగ్నెంట్ అవకుండా వుండవచ్చు. కాపర్టీలో నేడు ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో మెడికేటెడ్, మల్టీలోడ్, హార్మోన్ రిలీజ్ రకాలు నేడు అందుబాటులో ఉన్నాయి. మహిళ తాను గర్భం ధరించాలని కోరితే, తాను వేయించుకున్న కాపర్ టి ని తొలగిస్తే చాలు ఆమెకు ప్రెగ్నెన్సీ సులభంగా వచ్చేస్తుంది. ఇది ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. దీనిని వేయించుకోడానికి అధికంగా వ్యయం చేయవలసిన అవసరం కూడా లేదు. ఒకసారి వేస్తే లోపలే వుంటుంది కాబట్టి టాబ్లెట్ల అవసరం కూడా వుండదు.
అయితే, దీనిని వేయించుకోడానికి అనుభవజ్ఞులైన వైద్యుల అవసరం వుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. దీనిని ఒక ప్రసవం తర్వాత ఒకటిన్నర నెలకు, సిజేరియన్ అయితే, మూడు నెలల తర్వాత వేయించుకోవాలి. పిరీయడ్ వచ్చిన తర్వాత 5 రోజుల నుండి 8 రోజుల లోపు దీనిని వేయించుకోవాలి. దీనిని మహిళ గర్భాశయంలో అమరుస్తారు. దీనిని వేసిన తర్వాత మహిళ ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ కు చూపించుకొని ఇన్ఫెక్షన్ వంటివి లేకుండా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications