Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భాశయం - సంతానోత్పత్తి!

బహిష్టు సమయంలో కొందరు కడుపునొప్పితో బాధపడుతుంటారు. అటువంటి వారికి ఈ మాత్రలు ఉపశమనంగా ఉంటాయి. ఈ మాత్రల వినియోగంతో గర్భాశయం ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.హెక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉం టుంది. రుమాయిటెడ్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్లకి ఈ టాబ్లెట్లు ఉపశమనంగా ఉంటా యి. ఓవరీస్‌లో సిస్ట్‌లు ఉండే వారికి ఈ మాత్రలు ట్రీట్‌మెంట్‌గా పనిచేస్తాయి. బ్లీడింగ్ ఎక్కువ ఉన్నవారికి ఈ మాత్రల వాడకంతో చాలా వరకు తగ్గుతుంది.
అసలు గర్భాశయం అంటే ఏమిటి? కండరాలతో నిర్మితమయిన గర్భాశయం 3-5 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళాల మందం ఉంటుంది. దీనినే యుటిరస్ అంటారు. ఇది కొన్ని ప్రత్యేకమైన లిగమెంట్లు, కనెక్టివ్ టిష్యూతో… వెన్నుపూసకు, పెల్విక్ ఎముకలకు అతుక్కుని పొత్తి కడుపు భాగం అంటే కడుపుకు దిగువ భాగంలో ఉంటుంది. గర్భాశయ గోడలో బయటినుండి లోపలికి సీరస్ పొర, మయొమెట్రియమ్ అనే కండరాల పొర, ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఉంటాయి. ఈ కండరాల పొరలో సాగే గుణాన్నిచ్చే ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది.
ఒకప్పుడు లావుగా ఉన్న గర్భిణులే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తారని అనేవారు. కానీ నేటి పరిస్థితుల్లో గర్భిణులు రోజు రోజుకూ లావు అవుతుంటే ఇబ్బందే అంటున్నారు డాక్టర్లు. రోజు రోజుకు బరువు పెరుగుతూ లావు అవుతుంటే అది ఒబెసిటీ కావచ్చని వారు చెబుతున్నారు. గర్భిణీలు ఒబెసిటీలో బాధపడుతుంటే ప్రమాదమే. కనుక ఆరోగ్యవంతంగా గర్భం ధరించాలంటే ముందుగా స్త్రీలు తమ ఊబకాయాన్ని తగ్గించుకోవాలి.
అధిక బరువు లేదా ఒబేసిటీ వున్నగర్భిణీకి జన్మించిన శిశువు తక్కువ బరువుతో పుడితే అతనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో పాటు టైప్2 డయాబిటీస్, కార్డియోవాస్క్యులర్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి బరువు ఎంతో ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. గర్భం ధరించకముందు ఎంత బరువు ఉన్నారు, గర్భం ధరించిన తర్వాత బరువు ఏ విధంగా పెరుగుతున్నారో తెలుసుకోవడం అత్యవసరమని వారు అంటున్నారు.



Click it and Unblock the Notifications