Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ప్రేమికుల రోజునాడు ప్రెగ్నెన్సీ రాకుండా?

1. ప్రేమికుల రోజునాడు మీరు తీసుకునే హేండ్ బ్యాగ్ మీకు ఏ పరిస్ధితిలోనైనా సరే కాపాడేటందుకు అనువైన వస్తువులు కలిగి వుండాలి.
2. ముందుగా అవసరమనుకుంటే కండోమ్ లు అందులో పెట్టుకోండి. పురుషుడే ఎపుడూ కండోమ్ కొని తీసుకురావాలని లేదు. పురుషులు మరచిపోవచ్చు. కాని అతనికంటే కూడా దాని అవసరం మీకు అధికం. కనుక కండోమ్ అందుబాటులో పెట్టుకోండి.
3. రతికి ముందు మహిళల డయాఫ్రం లేదా యోనిలో వుంచే టాబ్లెట్ల వంటివి కూడా అందుబాటులో వుంచుకోండి.
4. మీ భధ్రత కొరకు మీరు కనుక ఈ గర్భనిరోధక సాధనాలు తీసుకొనకపోతే ఒక పెప్పర్ స్ప్రే ని దగ్గర వుంచుకోండి.
5. మీరు కనుక గర్భ నిరోధక మాత్రలు వాడుతూంటే, ఈ సమయంలో ఒక్క మాత్ర కూడా మరచిపోకండి. వీటిని మీ పిరియడ్ రెండవరోజునుండి వాడాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి తీసుకుంటూ వుండాలి.
6. ఈ మాత్రలు ప్రత్యేకించి ప్రేమికులరోజు కొరకు ఈ నెల మొదలుపెట్టినవారైతే దానిపైనే ఆధారపడకండి. మాత్ర పని చేయాలంటే ఒక నెలరోజులైనా పడుతుంది.
7. మీ సేఫ్ పిరీయడ్ తెలుసుకోడానికి ఒవ్యులేషన్ స్ట్రిప్ లు వాడి అండం రిలీస్ అవుతోందనుకుంటే మరింత జాగ్రత్తగా వుండండి.
8. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్రలు వాడకం మంచిదికాదు. కనుక ఒక మందుల చీటీ కల ఎమర్జెన్సీ మాత్రలు కూడా వద్ద వుంచుకోండి.
ఈ రకమైన ముందు జాగ్రత్తలతో ప్రేమికులరోజునాడు మరింత భాధ్యతగా వ్యవహరించండి.



Click it and Unblock the Notifications