Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కెమికల్ అబార్షన్ అంటే?

పిల్ అబార్షన్ - ఈ అబార్షన్ గర్భవతికి 7 వారాలవరకు చేయవచ్చు. రెండు మాత్రలు నోటితో మింగాలి. ఒకటి గర్భాశయ లైనింగ్ కోయటానికి కాగా రెండవది గర్భాశయంలోని ముక్కలను యోనిద్వారా పంపివేయటానికి అవసరమైన సంకోచ వ్యాకోచాలు కలిగిస్తుంది. ఈ పద్ధతి 97 నుండి 98 శాతం వరకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. చాలా సురక్షితమైనది. కొన్ని మార్లు డాక్టర్లు యోనిద్వారా మెడిసిన్ పంపటం లేదా ఇంజెక్షన్ చేయడం ద్వారా కూడా వుంటుంది. అయితే, ఇది నేటి రోజుల్లో చేయబడటం లేదు.
ప్రొస్టాగ్లాండిన్ తో అబార్షన్ - ఇది గర్భవతి రెండో త్రైమాసికంలో చేస్తారు. కాని ఇది ఇపుడు వాడుకలో లేదు. గర్భంలో వున్న బేబీని ప్రొస్టాగ్లాండిన్ హార్మోన్ తో ఎదుగుదలకు ముందే మరణింపజేసి యోని నుండి బయటకు తీస్తారు.
సాల్ట్ పాయిజనింగ్ పద్ధతి - ఈ పద్ధతిలో గర్భవతి మహిళ గర్భంలోని ఉమ్మనీరు కొంత తీసి దాని స్ధానంలో ఉప్పు నీటిని ఎక్కిస్తారు. ఈ ఉప్పు పిండాన్ని చంపేస్తుంది. అపుడు శరీరం పిండాన్ని విసర్జిస్తుంది. సహజ విసర్జన లేకుండా వైద్యులు ప్రొస్టాగ్లాండిన్ ఉపయోగించి సంకోచ వ్యాకోచాలు కలిగిస్తారు.
యూరియా పాయిజనింగ్ - ఈ పద్ధతిలో యూరియా ఉమ్మనీటిని రీప్లేస్ చేస్తుంది. ఒక సూదితో గర్భ సంచిలోకి దీనిని ఎక్కిస్తారు. ప్రొస్టాగ్లాండిన్ తో సంకోచ వ్యాకోచాలు కలిగించి గర్భం నుండి వజీనా ద్వారా పిండాన్ని తీసేస్తారు.



Click it and Unblock the Notifications