Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బహిష్టు నొప్పి అంటే?
Basics
oi-Nageswara
By B N Sharma

కడుపులో మెలిపెట్టినట్టు వుండటం, చికాకు, తీవ్ర అసౌకర్యం వుంటాయి. అపుడపుడూ ఈ నొప్పి మరింత అధికంగా వుంటుంది. గుచ్చుకున్న అనుభూతి పొట్ట అంతా మరియు ప్రత్యేకించి పొత్తికడుపు భాగంలో వస్తుంది. కొంతమంది యువతులకు కళ్ళు బైర్లు కమ్మటం, వాంతులు, డయోరియా, వంటివి కూడా వుంటాయి. ఈ పరిస్ధితికి ఆందోళన చెందాల్సింది లేదు.
ఈ పిరియడ్ నొప్పులు నియంత్రించేందుకు అనేక మార్గాలున్నాయి. నొప్పి రాగానే ముందుగా వెల్లకిలా పడుకోండి. ఈ చర్య మీ కండరాలు రిలాక్స్ అయ్యేందుకు సహకరిస్తుంది. మీరు ఏవైనా క్రీడలు ఆడేవారైతే వాటిని కొనసాగించండి. లేదా కొద్దిపాటి స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేయండి.
Comments
English summary
What's period pain? | బహిష్టు నొప్పి అంటే?
Story first published: Thursday, March 22, 2012, 17:48 [IST]
Other articles published on Mar 22, 2012



Click it and Unblock the Notifications