Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
గర్భిణీలకు మాత్రమే అర్థమయ్యే కొన్ని ఆసక్తికర విషయాలు
మహిళల జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక మధురానుభూతి. ప్రతి క్షణం కొత్త కొత్త అనుభూతులను వాళ్ల మనసులో మెదిలేలా చేస్తుంది గర్భధారణ సమయం. ఆమె కడుపులో బిడ్డ పెరుగుతుంది. దీనివల్ల ఆమె రకరకాల ఎమోషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. రకరకాల అనుభవాలను ఎదుర్కొనేలా చేస్తుంది.
తనకు పుట్టబోయే బిడ్డను చూడాలనే ఆత్రుత ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అలాగే రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆందోళన, డైట్ విషయంలో ప్రత్యేక బాధ్యత వంటివి ఆమెకు కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. అంతేకాకుండా.. మానసికంగా చాలా అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే శారీరక, హార్మోనల్ చేంజెస్ కూడా కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఈ మార్పులన్నీ కొత్త అనుభవాలు.. ముఖ్యంగా మొదటిసారి గర్భంపొందిన మహిళలకు. ఇలాంటి మరెన్నో విషయాలు ఇతరులకు అర్థంకావు. మరి గర్భిణీలకు మాత్రమే అర్థం అయ్యే కొన్ని విషయాలు

ఎమోషన్స్
హార్మోనల్ చేంజెస్ కారణంగా ఆమె రకరకాల ఎమోషన్స్ ఫేస్ చేస్తుంది. ఆందోళన, ఆత్రుత అనేవి గర్భిణీ స్త్రీల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మూడ్ లో కూడా చాలా మార్పులు వస్తాయి.

మార్నింగ్ సిక్ నెస్
మార్నింగ్ సిక్ నెస్ కేవలం ఉదయమే కాదు.. కొన్ని సందర్భాల్లో రోజంతా మార్నింగ్ సిక్ నెస్ ఎక్కువగా వేధిస్తుంది.

కాన్స్టిపేషన్
ప్రెగ్నన్సీ సమయంలో కాన్స్టిపేషన్ చాలా ఇబ్బందిపెట్టే సమస్య. హార్మోనల్ చేంఎస్ కారణంగా బోవెల్ మూమెంట్స్ తగ్గుతాయి. దీనివల్ల గర్భిణీల్లో కాన్స్టిపేషన్ ఎదురవుతుంది. ఇది ఆమెకు తెలియకుండా ఈ సమస్య మెల్లిగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది.

యూరిన్ కి ఎక్కువగా వెళ్లడం
కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే.. ఈ సమస్య ఎదురవుతుంది. గంట సమయంలోనే.. అనేకసార్లు యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది. ఇది గర్భాశయంలో ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల.. బ్లాడర్ లో ఇది ప్రభావం చూపుతుంది.

బిడ్డ తన్నడం
కడుపులో బిడ్డ తన్నడం గురించి కేవలం గర్భిణీస్త్రీలు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు. తన పొట్టపై తన్నుతూ ఉంటే.. తల్లి చాలా ఎమోషనల్ గా, హ్యాపీగా ఫీలవుతుంది.

లేబర్ పెయిన్
గర్భిణీ స్త్రీలు చాలా సమయాన్ని చైల్డ్ బర్త్ గురించి చాలా ఆందోళనకు గురవుతుంటారు. ఆ సమయంలో ఎలా ఉంటుందో.. ఎలా ఎదుర్కోవాలో అన్న ఆందోళన వెంటాడుతూ ఉంటుంది.

కొత్త బట్టలు కొనడం
ప్రెగ్నంట్ ఉమెన్ వెయిట్ పెరగడం, ముఖ్యంగా పొట్టగా పెద్దగా మారుతుంది. అలాగే తొడల సైజు పెరుగుతుంది. కొన్ని నెలల్లోనే ఈ మార్పులన్నీ కనిపిస్తాయి. దీనివల్ల గర్భిణీ స్త్రీలు.. కొత్త బట్టలు తమకు ఫిట్ అయ్యేవి, సౌకర్యంగా ఉండేవి కొనాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications