For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్ప్రైజ్: త్వరగా కన్సీవ్ అవడానికి దగ్గు మందు సహాయపడుతుందా ?

By Swathi
|

టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా ? దగ్గు మందు ఏంటి, గర్భం పొందడానికి సహాయపడటమేంటి అని అమోయమంగా ఉందా ? నిజమే.. దగ్గు మందు వల్ల.. తాము త్వరగా గర్భం పొందినట్టు.. చాలా మంది మహిళలు..ప్రామిస్ కూడా చేస్తున్నారు.

మీకు తెలియకుండానే గర్భం దాల్చడానికి ఆశ్చర్యకర కారణాలు..! మీకు తెలియకుండానే గర్భం దాల్చడానికి ఆశ్చర్యకర కారణాలు..!

చాలా మంది మహిళలు, మగవాళ్లు.. పిల్లలు పొందాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరిగి.. చివరికి అలసిపోయి.. ఏమీ చేయలేని పరిస్థితులో ఉంటారు. కానీ.. దగ్గు తగ్గడానికి ఉపయోగించే చాలా సాధారణమైన దగ్గు మందు.. గర్భం పొందడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ట్విన్ బేబీస్ పుట్టడానికి కొన్ని నేచురల్ టిప్స్ ..!ట్విన్ బేబీస్ పుట్టడానికి కొన్ని నేచురల్ టిప్స్ ..!

దగ్గుమందులో ఉండే.. కొన్ని పదార్థాలు.. త్వరగా కన్సీవ్ అవడానికి సహాయపడతాయట. అసలు దగ్గు మందుకి గర్భం పొందడానికి సంబంధమేంటి ? దగ్గు మందుతో ఎలా కన్సీవ్ అవుతారు ?

గ్వైఫెనెసిన్

గ్వైఫెనెసిన్

చాలా వరకు అన్ని దగ్గు సిరప్ లలోనూ గ్వైఫెనెసిన్ ( కఫోత్సారకం ) అనే పదార్థం ఉంటుంది. సాధారణంగా.. ఈ పదార్థం.. ఊపిరితిత్తుల్లో అడ్డుపడిన దగ్గు, శ్లేష్మాన్ని లూజ్ చేసి.. తొలగిస్తుంది.

లిక్విడ్ అవడానికి

లిక్విడ్ అవడానికి

ఈ గ్వైఫెనెసిన్ అన్ని రకాల శ్లేష్మం, సర్వైకల్ లో ఉండే శ్లేష్మంను కూడా.. లిక్విడ్ గా మారుస్తుంది.

స్పెర్మ్

స్పెర్మ్

ఇలా శ్లేష్మాన్ని లిక్విడ్ గా మార్చడం వల్ల.. స్పెర్మ్ తేలికగా, త్వరగా ఎగ్ లోకి రీచ్ అవుతుంది.

మగవాళ్లలో

మగవాళ్లలో

ఇది కేవలం ఆడవాళ్లలోనే కాదు.. మగవాళ్లలో స్పెర్మ్ పటుత్వాన్ని పెంచుతుంది.

స్పెర్మ్ కౌంట్

స్పెర్మ్ కౌంట్

అలాగే దగ్గుమందులో ఉండే ఈ గ్వైఫెనెసిన్ అనే పదార్థం మగవాళ్లలో స్పెర్మ్ చలనాన్ని పెంచుతుంది. స్పెర్మ్ కౌంట్ ని మెరుగుపరుస్తుంది.

ఒవ్యులేటింగ్ సమయంలో

ఒవ్యులేటింగ్ సమయంలో

ఒకవేళ మీరు కన్సీవ్ అవకపోతే.. కన్సీవ్ అవడానికి ప్రయత్నిస్తుంటే.. ఒవ్యులేటింగ్ సమయం నుంచి.. ఒవ్యులేటింగ్ నిలిపోయేంతవరకు.. ప్రతి రోజూ దగ్గు సిరప్ తీసుకోవడం మొదలుపెట్టండి. అలాగే మీ భాగస్వామికి కూడా ఇవ్వండి.

దగ్గు మందు

దగ్గు మందు

అయితే ముందుగా దగ్గు మందులో.. ఈ గ్వైఫెనెసిన్ అనే పదార్థం ఉందా లేదా అన్నది చెక్ చేసుకుని.. ఆ తర్వాతే.. ఈ మందు తాగాలి.

హెచ్చరిక

హెచ్చరిక

ఏదైనా.. పరిమితి మించి, ఓవర్ డోస్ తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. లిమిట్ గానే ఈ సిరప్ తీసుకోవాలి. ఒకవేళ కాస్త అనుమానంగా ఉంటే.. ఒకసారి గైనకాలజిస్ట్ ని సంప్రదించి.. ఈ సిరప్ తీసుకోవడం మొదలుపెట్టండి.

English summary

Can cough syrup help you get pregnant?

Can cough syrup help you get pregnant? Many woman swear that cough has helped them conceive.
Desktop Bottom Promotion