For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ మదర్స్ మాత్రమే ఫేస్ చేసే భయాలు, ఆందోళనలు..!

భారతీయ తల్లులు ఏది ఎలా ఉన్నా.. ముందుగా మంచి తల్లిగా ఉండాలని భావిస్తారని సర్వేలు తేల్చాయి. భారతదేశంలో తల్లులకు ఇలాంటి ఫీలింగ్స్, బాధ్యతల వల్ల చాలా ఒత్తిడికి గురవుతున్నాయి.

By Swathi
|

మొదటిసారి పిల్లలను పెంచేటప్పుడు ఇండియన్ మదర్స్ చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. 80 శాతం మంది తల్లులు ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. ఇండియాలో వర్క్ చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లలను పెంచడం అనేది అంత తేలికైన బాధ్యత కాదు.

Concerns Of Indian Mothers

భారతీయ తల్లులు ఏది ఎలా ఉన్నా.. ముందుగా మంచి తల్లిగా ఉండాలని భావిస్తారని సర్వేలు తేల్చాయి. ఇతర దేశాల్లో పరిస్థితి ఇలా లేదు. భారతదేశంలో తల్లులకు ఇలాంటి ఫీలింగ్స్, బాధ్యతల వల్ల చాలా ఒత్తిడికి గురవుతున్నాయి. ఇండియన్స్ మదర్స్ ఒత్తిడికి గురవడానికి మరికొన్ని కారణాలు, వాస్తవాలేంటో చూద్దాం..

ఫ్యాక్ట్ 1

ఫ్యాక్ట్ 1

65 శాతం కంటే ఎక్కువ మంది ప్రెగ్నన్సీని పోస్ట్ పోన్ చేసుకోవడానికి గిల్టీగా ఫీలవుతారు. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు పెళ్లి అయిన వెంటనే పిల్లలను పొందండని ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణం.

ఫ్యాక్ట్ 2

ఫ్యాక్ట్ 2

60 శాతం కంటే ఎక్కువమంది తమ బేబీతో ఆడుకోకుండా ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుందని గిల్టీగా ఫీలవుతున్నారు. తమ బిడ్డతో సరైన సమయం గడపటం లేదని, చాలా బిజీగా గడుపుతున్నామని ఫీలయ్యేవాళ్లే ఎక్కువగా ఉన్నారు.

ఫ్యాక్ట్ 3

ఫ్యాక్ట్ 3

61 శాతం కంటే ఎక్కువమంది తల్లులు రోజంతా ఇంట్లోనే గడపాల్సి వస్తోందని, సంపాదించలేకపోతున్నామని ఫీలవుతున్నారు. పిల్లలను పెంచడానికి కావాల్సిన అదనపు డబ్బు సంపాదించలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు.

ఫ్యాక్ట్ 4

ఫ్యాక్ట్ 4

60 శాతం మంది గర్భిణీ స్త్రీలు సిజేరియన్ అంటే భయపడుతున్నారు. సిజేరియన్ ద్వారా డెలివరీ అంటే.. చాలా భయపడుతున్నారు.

ఫ్యాక్ట్ 5

ఫ్యాక్ట్ 5

68 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు పిల్లలు లేకపోవడం వల్ల బాధపడుతున్నారు. తమ భర్తలో సంతానలేమి సమస్య వల్ల గర్భం పొందలేకపోతున్నామని ఇబ్బందిపడుతున్నారు.

ఫ్యాక్ట్ 6

ఫ్యాక్ట్ 6

65 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు పెళ్లికి ముందు లైఫ్ ని మరియు తల్లిగా ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ని మిస్ అవుతున్నారు.

English summary

Concerns Of Indian Mothers

Concerns Of Indian Mothers. Almost 80% of the mothers undergo lot of pressure when they raise the baby for the first time. Read on to know about several other concerns of Indian mothers...
Story first published: Wednesday, December 14, 2016, 10:44 [IST]
Desktop Bottom Promotion