Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మహిళ వయసు సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
ఇన్ఫెర్టిలిటీకి మహిళల వయసు కారణమవుతుందా ? ఏ వయసులో మహిళలు పిల్లలను కనాలి ? పిల్లలు పుట్టడానికి మహిళలకు ఖచ్చితమైన వయసు ఉంటుందా ? వంటి ప్రశ్నలన్నింటినీ ఆధారంగా తాజా అధ్యయనాలు జరిగాయి. అయితే.. పిల్లలు కలుగకపోవడానికి మహిళల వయసు ఒకరకంగా కారణం కావచ్చు అంటున్నాయి ఈ స్టడీస్.
పిల్లల కోసం ప్లాన్ చేసుకొనే వారికి ది బెస్ట్ మేల్ ఫెర్టిలిటి ఫుడ్స్..
అయితే పిల్లలు కలుగకపోవడానికి మహిళల వయసే ప్రధాన కారణమని చెప్పడం లేదు. కాకపోతే మహిళల వయసు 30లోపు ఉండగానే పిల్లలను ప్లాన్ చేసుకోవడం మంచిదని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే 30 తర్వాత ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువని ఈ అధ్యయనాలు తేల్చాయి. 30 దాటాక కంటే.. 30ఏళ్లలోపు మహిళలు గర్భం దాల్చడం సులభమవుతుందని.. ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమయంలో.. శరీరంలో జరిగే బయోకెమికల్ మార్పులే దీనికి కారణమట.

ఒకవేళ లేటుగా తల్లి కావాలని భావించే మహిళలు రెగ్యులర్ గా తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని ఈ స్టడీస్ సూచిస్తున్నాయి. ఫ్రెష్ గా ఉండే ఆహారం, ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అలాగే శరీరానికి అవసరమైనంత నీళ్లు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేటుగా పిల్లలను ప్లాన్ చేసుకునే మహిళలు ఈ నియమాలు పాటించడం చాలా అవసరం.



Click it and Unblock the Notifications