For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఫ్యాక్ట్స్..

By Swathi
|

మీరు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నారా ? అవాంఛిత గర్భం రాకుండా అడ్డుకోవడానికి చాలా మంది మహిళలు.. ఈ సర్జరీ చేయించుకుంటారు. ఒక వేళ మీరు ఈ ఆలోచనలో ఉంటే.. ఖచ్చితంగా ఈ సర్జరీ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి.

కాలం మారింది. అందుకే.. ఇంత మంది పిల్లలే ఉండాలనే ప్లాన్ ఉంటుంది. వాళ్లకు కావాల్సినంత మంది పిల్లలు కలిగిన తర్వాత.. ప్రెగ్నన్సీ మళ్లీ రాకుండా రకరకాల పద్ధతుల ద్వారా ఆపరేషన్ చేయించుకుంటారు.

ఆర్థిక కారణాల, పెద్ద కుటుంబాల పోషణ, బాధ్యతకు సమయం లేకపోవడం వల్ల.. శాశ్వతంగా గర్భం పొందకుండా ఉండే పద్ధతులను ఎంచుకుంటారు. సెక్యువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. గర్భం రాకుండా అడ్డుకోవడానికి కొన్ని పద్ధతులను ఫాలో అవుతారు.

అందులో ముఖ్యమైనది, చాలామందికి తెలిసినది ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ. ఇది గర్భం రాకుండా.. శాశ్వత పరిష్కారం. సర్జరీ ద్వారా.. మహిళల అండాశయాన్ని తొలగిస్తారు. ఇంతకుముందు మహిళలంతా.. ఈ పద్ధతినే పాటించేవాళ్లు. అయితే.. ఈ సర్జరీ గురించి ఖచ్చితంగా కొన్ని ఫ్యాక్ట్స్ ని తెలుసుకోవాలి.

ఫ్యాక్ట్ 1

ఫ్యాక్ట్ 1

చాలా సందర్భాల్లో హిస్టెరెక్టమీ లేదా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీని అనేక వ్యాధులు నివారించడానికి ఉపయోగిస్తారు. అంటే యూటెరైన్ ఫైబ్రోయిడ్స్, యూటెరైన్ ప్రోలాప్స్ వంటి వ్యాధుల నివారణకు కూడా ఈ సర్జరీ చేస్తారు.

ఫ్యాక్ట్ 2

ఫ్యాక్ట్ 2

ఒకవేళ యూటెరైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లేదా ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడే మహిళలకు కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేస్తారు.

ఫ్యాక్ట్ 3

ఫ్యాక్ట్ 3

కేవలం క్యాన్సర్ తో బాధపడే మహిళలకు మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేస్తారని.. చాలామంది నమ్ముతారు. కానీ హిస్టెరెక్టమీ అనేది.. ఆరోగ్యవంతమైన మహిళలకు కూడా గర్భం రాకుండా ఉండటానికి చేస్తారు.

ఫ్యాక్ట్ 4

ఫ్యాక్ట్ 4

ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ కేవలం వయసు పెరిగిన మహిళలకు మాత్రమే చేస్తారని చాలామంది భావిస్తారు. కానీ.. ఏ వయసు మహిళలకైనా,పిల్లలు అవసరం లేదనుకున్న వాళ్లకు ఈ సర్జరీ చేస్తారు.

ఫ్యాక్ట్ 5

ఫ్యాక్ట్ 5

ఎండోమెట్రియోసిస్ వంటి సందర్భాల్లో కూడా.. ఈ హిస్టెరెక్టమీ సర్జరీ చేస్తారు.

ఫ్యాక్ట్ 6

ఫ్యాక్ట్ 6

సబ్ టోటల్ హిస్టరెక్టమీ సర్జరీ చేస్తే...కేవలం యూట్రస్ పైభాగాన్ని మాత్రమే తొలగించి... సర్విక్స్ అలాగే ఉంటుంది.

ఫ్యాక్ట్ 7

ఫ్యాక్ట్ 7

ఒకవేళ పూర్తీ హిస్టెరెక్టమీ లేదా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే.. మొత్తం యూట్రస్ ని, సర్విక్స్ ని రెంటింటినీ పూర్తీగా తొలగిస్తారు.

ఫ్యాక్ట్ 8

ఫ్యాక్ట్ 8

ర్యాడికల్ హిస్టెరెక్టమీ సందర్భాల్లో.. యూట్రస్, సర్విక్స్, వాజినా పైభాగాన్ని తొలగిస్తారు.

ఫ్యాక్ట్ 9

ఫ్యాక్ట్ 9

రాడికల్ హిస్టెరెక్టమీ సర్జరీని.. ప్రాణాంతకమైన క్యాన్సర్ తో బాధపడే మహిళల్లో మాత్రమే చేస్తారు.

ఫ్యాక్ట్ 10

ఫ్యాక్ట్ 10

ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీని వాజినల్ సర్జరీ ద్వారా, అబ్ డామినల్ సర్జరీ లేదా ల్యాండోస్కోపిక్ సర్జరీ ద్వారా చేస్తారు.

ఫ్యాక్ట్ 11

ఫ్యాక్ట్ 11

చాలామంది మహిళలు.. హిస్టెరెక్టమీ సర్జరీ అయిన వెంటనే.. మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయి. అయితే.. ఓవరీస్ తొలగించిన మహిళల్లో మాత్రమే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఫ్యాక్ట్ 12

ఫ్యాక్ట్ 12

హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత.. ఎప్పటికీ సెక్స్ లో పాల్గొనడానికి వీలుండదని.. చాలామంది మహిళలు భావిస్తారు. కానీ.. ఇది పూర్తీగా అవాస్తవం. ఎలాంటి సందేహం లేకుండా.. సర్జరీ తర్వాత సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు.

English summary

Important Facts About 'Family Planning Surgery' You Should Know!

Important Facts About 'Family Planning Surgery' You Should Know! Here are a few important facts about hysterectomy that you should be aware of, have a look!
Story first published: Wednesday, October 5, 2016, 12:54 [IST]
Desktop Bottom Promotion