Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
త్వరగా గర్భం పొందడానికి సహాయపడే.. పవర్ ఫుల్ హోం రెమిడీస్..!!
కన్సీవ్ అవ్వాలని మీరు ప్రయత్నిస్తున్నారు.. కానీ.. కన్సీవ్ అవడం లేదు అని బాధపడుతున్నారా ? ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే అయినా.. దీనికి అమేజింగ్ కిచెన్ ఇంగ్రిడియంట్స్ మీరు త్వరగా గర్భం పొందడానికి సహాయపడతాయి.
మీరు, మీ భాగస్వామి పిల్లలు పొందడానికి ఎంత ప్రయత్నించినా.. సక్సెస్ అవకపోతే.. కాస్త బాధాకరంగా ఉంటుంది. చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు. వేగంగా ఎలా గర్బం పొందాలనే ఆలోచనలో ఉంటారు.
అయితే త్వరగా గర్భం పొందడానికి కొన్ని మెడికల్ పద్ధతులు ఉన్నప్పటికీ.. కొన్ని వంటింటి నేస్తాలు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. త్వరగా కన్సీవ్ అవడానికి సహాయపడతాయి. న్యాచురల్ పద్ధతిలో గర్భం పొందడం చాలా శ్రేయస్కరం.

శనగలు
శనగలు.. త్వరగా గర్భం పొందడానికి సహాయపడతాయి. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఓవరీస్.. హెల్తీగా, పోషణ పొందడానికి సహాయపడతాయి.

పన్నీర్
పన్నీర్ లోనూ ప్రొటీన్ ఉంటుంది. ఇది సంతానోత్పత్తి అవయవాలను స్ట్రాంగ్ గా మారుస్తుంది. ఈ న్యాచురల్ ఇంగ్రిడియంట్ ని డైట్ లో చేర్చుకుంటే.. వేగంగా గర్భం పొందవచ్చు.

ఐస్ క్రీమ్
చాలా హ్యాపీగా ఉందా ? కొన్ని మిల్క్ ఫ్యాట్స్ ఐస్ క్రీంలో ఉంటాయి. ఇవి.. ప్రెగ్నన్సీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల.. త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతుంది.

ఆకుకూరలు
ఆకుకూరలను డైట్ లో చేర్చుకోవడం వల్ల తేలికగా, వేగంగా గర్భం పొందవచ్చు. విటమిన్స్, మినరల్స్ లభించే.. ఆకుకూరలు.. హార్మనల్ ఇంబ్యాలెన్స్ సమస్యను రెగ్యులేట్ చేసి.. కన్సీవ్ అవడానికి సహాయపడతాయి.

గుమ్మడి విత్తనాలు
గుమ్మడి విత్తనాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో పుష్కలంగా ఐరన్ పొందవచ్చు. ఇది.. త్వరగా గర్భం పొందడానికి మహిళలకు సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ న్యాచురల్ గా గర్భం పొందే చాన్స్ ని పెంచుతుంది. ఇది ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ల్ఫమేషన్ వల్ల కన్సీవ్ అవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి.. ఇది ఎఫెక్టివ్ రెమిడీ.

చేపలు
చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి.. ఎఫెక్టివ్ గా కన్సీవ్ అవడానికి సహాయపడతాయి. కాబట్టి చేపలను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే.. త్వరగా గర్భం పొందడానికి సహాయపడతాయి.



Click it and Unblock the Notifications