For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయి

రోజూ మీరు పనుల్లో బిజీగా ఉన్నా ఒత్తిడికి గురికాకుండా ఉండండి. ఒత్తిడికి గురైతే మీ లైంగికసామర్థ్యం తగ్గుతుంది. సంతానోత్పత్తి సరిగ్గా ఉండదు. ఒత్తడి వల్ల కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది టెస్టోస్టె

|

కొందరు మగవారు అందులో బాగా పాల్గొనగలరు కానీ వారిలో ఆ శక్తి తక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఆరు జంటల్లో ఒక జంట సంతాన సమస్యతో ఇబ్బందిపడుతుందని కొన్ని సర్వేల్లో తేలింది. ఇందుకు మగవారే కారణం. కొందరు మగవారిలో సంతానోత్పత్తి శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది.

అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల వీర్యంలో నాణ్యత పెరుగుతుంది. సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది. అంగస్తంభన సరిగ్గా లేకపోవడం, అలాగే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండం అంటే వీర్య కణాలు తక్కువగా ఉండడం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అలాగే టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండండం వల్ల ఇబ్బందులుపడుతుంటారు. సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల సమస్యలకు గురవుతుంటారు.

1. డీ- ఆస్పార్టిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోండి

1. డీ- ఆస్పార్టిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోండి

డి-ఆస్పార్డిక్ యాసిడ్ (D-AA) అనేది ఆస్పెర్డిక్ యాసిడ్ నుంచి తయారవుతుంది. ఇందులో L- ఆస్పార్డిక్ ఆమ్లం ఉంటుంది. అనేక ప్రోటీన్లు ఉంటాయి. D-AA అనేది వృషణాల పనితీరును మెరుగుపరిచేందుకు, అలాగే వీర్యం నాణ్యత పెరిగేందుకు, స్పెర్మ్ ఉత్పత్తి పెరిగేందుకు తోడ్పడుతుంది.

మూడు నెలల వరకు D-AA 2.66 గ్రాములు తీసుకోవడం వల్ల మంచి సామర్థ్యం వస్తుంది. పిల్లలు త్వరగా పుడతారు. వారి టెస్టోస్టెరాన్ స్థాయిలు 30-60% మరియు స్పెర్మ్ కౌంట్ మరియు చలనము 60-100% మేర పెరిగింది.

రెగ్యులర్ గా వ్యాయామం చేయండి

రెగ్యులర్ గా వ్యాయామం చేయండి

రోజూ వ్యాయామం చేస్తే మంచి సెక్స్ సామర్థ్యం వస్తుంది. దీని వల్ల టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. వ్యాయామం చేసేవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. అందువల్ల రోజూవ్యాయామాలు చేయాలి.

విటమిన్ సి

విటమిన్ సి

విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకునేవారిలో కూడా ఆ సామర్థ్యం బాగా ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావాల్సినంత ఆక్సిడెంట్స్ లభిస్తాయి. రెండు నెలల వరకు రోజుకు రెండుసార్లు విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుంది.విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకునేవారిలో కూడా ఆ సామర్థ్యం బాగా ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావాల్సినంత ఆక్సిడెంట్స్ లభిస్తాయి. రెండు నెలల వరకు రోజుకు రెండుసార్లు విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుంది.

ఒత్తిడికి గురికాకూడదు

ఒత్తిడికి గురికాకూడదు

రోజూ మీరు పనుల్లో బిజీగా ఉన్నా ఒత్తిడికి గురికాకుండా ఉండండి. ఒత్తిడికి గురైతే మీ లైంగికసామర్థ్యం తగ్గుతుంది. సంతానోత్పత్తి సరిగ్గా ఉండదు. ఒత్తిడి వల్ల కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది టెస్టోస్టెరాన్ పై ప్రభావం చూపుతుంది. అయితే నడక వల్ల , ధ్యానం చేయడం వల్ల, వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఇష్టమైన పనులు చేయడం వల్ల కూడా ఒత్తిడికి దూరం కావొచ్చు. ఫలితంగా వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.

Most Read :రోజూ హస్తప్రయోగం చేసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, అందుకే కంట్రోల్ లో ఉండండిMost Read :రోజూ హస్తప్రయోగం చేసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, అందుకే కంట్రోల్ లో ఉండండి

విటమిన్ D

విటమిన్ D

విటమిన్ డి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. విటమిన్ D తక్కువ ఉండే పురుషుల్లో టెస్టోస్టెరాన్ కూడా తక్కువగానే ఉంటుంది.

ట్రైబులస్ టెర్రెరీస్

ట్రైబులస్ టెర్రెరీస్

పుర్చ్చర్వైన్ లేదా ట్రిబ్యూలస్ టెరెస్ట్రిస్ అనేది మగతనాన్ని పెంచే మూలిక. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఇదిపెంచగలదు. అంగస్తంభన సమస్యలు కూడా ఉండవు. అందువల్ల దీన్ని కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి.

మెంతులతో తయారు చేసిన సప్లిమెంట్స్

మెంతులతో తయారు చేసిన సప్లిమెంట్స్

మెంతులతో తయారు చేసిన సప్లిమెంట్స్ కూడా రెగ్యులర్ గా వాడాలి. రోజూ 500 మిల్లీగ్రాముల మెంతులతో తయారు చేసిన పదార్థాలు తీసుకున్నా కూడా ఆ సామర్థ్యం పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ బాగా పెరుగుతుంది.

జింక్

జింక్

జింక్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, షెల్ల్ఫిష్ వంటి వాటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. తగినంత జింక్ తీసుకుంటే సంతానోత్పత్తి పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే టెస్టోస్టెరోన్ పెరుగుతుంది.

Most Read :నల్లగా ఉండే యోని తెల్లగా మారాలంటే ఇలా చెయ్యాలిMost Read :నల్లగా ఉండే యోని తెల్లగా మారాలంటే ఇలా చెయ్యాలి

అశ్వగంధ

అశ్వగంధ

అశ్వగంధ కూడా పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెంచగలదు. అలాగే సంతానలేమితో బాధపడే మగవారు అశ్వగంధను తీసుకుంటే త్వరగా పిల్లలుపుడతారు.

మాకా రూట్

మాకా రూట్

మాకా రూట్ కూడా మంచి సామర్థ్యాన్ని ఇస్తుంది. దీన్ని తీసుకుంటే కూడా వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. సెక్స్ లో బాగా పాల్గొనవచ్చు. సంతానోత్పత్తి శక్తి వస్తుంది.

English summary

Tips to Increase Male Fertility-things you must know

As women are the ones who get pregnant there is a lot of attention on their health and wellbeing. But when a couple are planning a pregnancy, it’s important that men are healthy too.
Desktop Bottom Promotion