Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
బాబుకు హాలీవుడ్...పాపకు లేయర్డ్... కట్ చేస్తే...!

1. క్లాసిక్ క్రూ లేదా బజ్ కట్ - మీ అబ్బాయికి హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు ఇష్టమా? అయితే, వెంట్రుకలు పొట్టిగా వుండే స్టైల్ చేయించండి. మెయిన్టెనెన్స్ చాలా తేలిక. పని తొందరలో దువ్వక పోయినా పరవాలేదు.
2. బాబ్ కట్ - ఈ తరహా హెయిర్ కట్ మన చిన్నతనం నుండి ఫ్యాషన్ గానే వుంది. కాని ఇందులోనే వెరైటీలు వచ్చాయి. కనుక మీ అమ్మాయికి లోతట్టు రింగులా ? లేక లేయర్డు రింగులా అనేది ఆమెకే వదిలేయండి.
3. స్పైక్ టైప్ - ఇది పొట్టిగాను గట్టిగాను పిల్లలకు తీర్చిదిద్దే హెనయిర్ కట్. స్కూలు క్రమశిక్షణ అనుమతిస్తే పొట్టిగా పైకి లేచి నించునే ఈ తరహా హెయిర్ కట్ పిల్లలకు బాగుంటుంది.
4. ఫ్రింజెస్ - ఇది పిల్లలకు తగినదైనా పెద్దలు కూడా ఫ్యాషన్ కొరకు దీనిని వాడుతున్నారు. ఈ రకం జుట్టుతో పోనీ టెయిల్, పిగ్ టెయిల్ లేదా కురుచగా వదిలేయటం కూడా చేయవచ్చు. వెంట్రుకలు బాగా కత్తిరించాలి లేకుంటే, మీ చిన్నారి కళ్ళలోకి పడే ప్రమాదం వుంది.
5. బౌల్ కట్ - ఇది పిల్లలకు చాలా సరి అయినది. పాత కాలం నుండి ఫ్యాష్ గానే వుంది. పిల్లలు మగ అయినా లేక ఆడవరు అయినా ఈ కట్ అద్భుతంగా వుంటుంది. సింపుల్ గా వుంటుంది. కట్ ఏదైనప్పటికి, అది వారి వయసుకు తగినట్లు, వారికి మనకి సౌకర్యవంతంగా వుండేట్లు చేయించాలి. ముందుగా పిల్లలకు వివరించి అది బాగుంటుంది...అని వారు నమ్మేలా చేయండి. మీ పని తేలికవుతుంది.



Click it and Unblock the Notifications