Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలకు ప్రత్యేకించి ఒక గది అవసరమా?
Kids
oi-Nageswara
By B N Sharma

- పిల్లాడికి 5 సంవత్సరాల వయసు దాటితే ప్రత్యేక గది ఇవ్వాలి. దానికి గాను పేరెంట్స్ ప్రోత్సహించాలి.
- తమకు ప్రత్యేక గది కావాలంటూ పిల్లలే కోరితే, పేరెంట్స్ వారి అవసరాలను గ్రహించి ఏర్పాటు చేస్తే మంచిది.
- కొద్దిపాటి వయసు తేడాతో ఇద్దరు పిల్లలుంటే....ఇద్దరిని ఒకే గదిలో వుంచండి. ఇది వారి మధ్య పప్రేమ పెరిగేలా చేస్తుంది. మీరు కూడా వారు ఎలా నిర్వహించుకుంటున్నారనేది తేలికగా తెలుసుకోవచ్చు.
- పిల్లలు స్కూలు, ప్లే స్కూల్ లేదా కిడ్స్ కేర్ వంటి వాటిలో తోటి పిల్లలతో గడపటం కూడా నేర్చుకుంటారు. కనుక వారు మిమ్మల్ని ప్రత్యేక గది కొరకు తప్పక అడుగుతారు. అటువంటపుడు మీరు ఇతర పిల్లల తల్లి తండ్రులు తమ పిల్లలకు ప్రత్యేక గదులతోఎలా నిర్వహిస్తున్నారనేది తెలుసుకుంటే మీ సందేహాలు తీరిపోతాయి.
Comments
English summary
Child Needs A Separate Room! | పిల్లలకు ప్రత్యేకించి ఒక గది అవసరమా?
Story first published: Friday, November 18, 2011, 16:37 [IST]
Other articles published on Nov 18, 2011



Click it and Unblock the Notifications