Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
లోపించిన పిల్లల ఆట పాటలు!

వారిని వారికి గుర్తువున్న చిన్నతనంలోని 12 అవుట్ డోర్ అనుభవాలను అంటే, చెట్లు ఎక్కడం, గోలీలు ఆడటం, బిళ్ళం గోడు ఆట, పక్షులకు ఆహారం వేయటం, వంటివి చెప్పవలసిందిగా కోరారు. ప్రజలలో 92 శాతం మంది పిల్లలకు ప్రకృతితో సంబంధం వుండే అవుట్ డోర్ ఆటలు లవసరమేనని తెలిపారు. 82 శాతంమంది, పాఠశాలలు పిల్లలకు బయటి ఆటలు కూడా బోధించాలని తెలిపారు. రీసెర్చిలో పిల్లలకు ప్రకృతితోగల సంబంధం వారి విద్య, ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక నేర్పులు మొదలగువాటిపై ప్రభావం చూపగలదని తేలింది.
అయితే, నేటి రోజులలో అట్టి అవకాశాలు తగ్గి ప్రకృతితో వ్యతిరేక సంబంధిత ఫలితాలు పిల్లలకు, కుటుంబాలకు, సమాజానికి కలుగుతున్నాయని ఇది ప్రకృతి లోపం డిజార్డర్ గా ప్రజలలో రూపొందుతోందని అధ్యయనం తెలిపింది. ఇంటర్నెట్, వీడియే గేములు, మొదలైన ఇండోర్ వ్యాపకాలు పిల్లలలో పెరిగిపోవటంతో వారికి బయటి చర్యలు సమర్ధవంతంగా చేసే అవకాశం కూడా లేకుండా పోతోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.



Click it and Unblock the Notifications
