Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అతి చురుకుగా వుండే పిల్లలతో సమస్యా?

1. కఠినంగా వుండాలి - మీకు కొన్ని పనులు ఇష్టం వుండవని మీ పిల్లాడు తెలుసుకునేలా వుండండి. కొన్ని నిబంధనలను రాసి మీ బిడ్డ రూమ్ ప్రవేశ ద్వారం వద్ద అంటించండి. వాడు అల్లరి చేస్తే మీరు నవ్వటం లేదా మెచ్చుకోడం వంటివి చేస్తే నియంత్రణ తప్పుతుంది. మీరు లేనపుడు కుటుంబంలోని సభ్యలు కూడా అలానే కఠినంగా వుండాలి. కళ్ళతో సూచిస్తే చాలు బిడ్డ దానిని పాటించేలా మీరు చేయాలి.
2. క్రమశిక్షణలో పెట్టండి. - పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారు. కనుక ప్రతిదానికి రొటీన్ పెట్టి దానిని ఆచరించండి. ఆటలు, చదువు, తినటం, నిద్రించటం మొదలైనవాటికి సమయం పెట్టండి. దానిని తప్పకుండా ఆచరించాలని తెలుపండి.
3. ఆలోచించనివ్వండి - పిల్లలు పుస్తకాలు చదవటం వంటివి చేయాలి. పెయింటింగ్, పాట, లేదా ఏవైనా వాయిద్యాలు వంటివి వారి సృజనాత్మకతనను పెంచేవిగా వుండాలి. దీనితో వారు కొంత అల్లరి తగ్గిస్తారు. పార్కులకు వెళ్ళడం, స్విమ్మింగ్, ఇతర వినోదాలు కూడా వారి ఎనర్జీ అంతా అయిపోయేవారకు ఆచరించనివ్వండి.
4. వ్యాయామం - పిల్లాడు చాలా ఎనర్జీతో వుంటాడు. కనుక వ్యాయామం వంటివి చేయిస్తే ఫిట్ గా వుండటమే కాదు. అతిచురుకు పనుల నష్టాలుండవు.
అతి చురుకుగా వుండే పిల్లలను కొట్టడం లేదా తిట్టడం చేయవద్దు. ఈ చర్యలు వారిని మరింత అల్లరికి, మొండి తనానికి ప్రేరేపిస్తాయి. మీరు ప్రశాంతంగా వుంటూ వారి కిష్టమైన కళాత్మక పనులకు ప్రోత్సహించండి.



Click it and Unblock the Notifications
