Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒంటరి తల్లుల భధ్రతకు చిట్కాలు!

కొంతమంది మహిళలు స్వతంత్రంగా జీవించాలని కోరుతూ ఒంటరిగానే వుండి తమ బిడ్డను సాకాలనుకుంటారు. మరి కొందరు ఒక్క రాత్రికి బిడ్డకు తల్లిఅయి, ఆ బిడ్డను పెంచుకుంటూ జీవితాన్ని గడిపేసే వారు కూడా వుంటారు. ఒంటరి తల్లులు చేయాల్సిందేమంటే....
1. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు పిల్లలకు కనపడే రీతిలో వుంచాలి. అత్యవసరమనుకుంటే వారే వాటితో వ్యవహరిస్తారు.
2. తమ పిల్లలకు ఇంటి తలుపు తాళం తీయడం వేయడం వంటివి నేర్పించాలి. మీ ఇంటి అడ్రస్ వారి నోట్ పుస్తకంలో రాయండి. పిల్లలు ఇంటి అడ్రస్ గుర్తుపెట్టుకునేలా కూడా చేయండి.
3. మీ సెల్ ఫోన్ రాత్రులందు బెడ్ పైన పెట్టుకోండి. ఏదైనా జరిగితే అత్యవసరంలో పక్క ఇంటి వారికి లేదంటే, పోలీసులకు ఫోన్ చేయవలసిన అవసరం పడచ్చు.
4. ఒంటరి తల్లులు తమ ఇంటి రక్షణకై ఒక కుక్కను కూడా పెంచుకోవడం సూచించదగినది. ఇవి చాలా విశ్వాసంగా వుండి దుండగుల బారినుండి ఇంటిని రక్షించగలవు.
5. ఇరుగు పొరుగులతో స్నేహంగా వుండండి. మీరు లేనపుడు ఇంటిని చూస్తూ వుండమని అభ్యర్ధించండి.
మంచి స్నేహితులు అధికంగా వుంటే...ఒక్కరుగా వున్నా బిడ్డ సంరక్షణ తేలికగానే వుంటుంది. అందరితోను సమయం కేటాయించి మాట్లాడండి. ఇక మీరు మీ ఇల్లు కూడా సురక్షితమే.



Click it and Unblock the Notifications