Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
పిల్లలు చెడుగా ప్రవర్తిస్తుంటే...!

1. ఒక్కో సారి మీ పిల్లాడు చేసే పని హాని కలిగించకపోతే వాడు చేసేదానిని నిర్లక్ష్యం చేయండి. చేసి చేసి వాడే ఆ పని మానేస్తాడు. మీరు కనుక గట్టిగా మందలిస్తూ వుంటే వాడు మరింత మొండికెత్తుతాడు.
2. పిల్లలను క్రమశిక్షణలో వుంచాలంటే అరుపులు, కేకలు పెట్టి ప్రయోజనం లేదు. మెల్లగా వాడిని మాయ చేయాలి. మీరు చెప్పింది వినకపోతే, వాడి దృష్టి మరల్చండి. మీరు చూపే ప్రేమ, శ్రద్ధలు వాడిని మంచి పిల్లాడిగా తయారు చేస్తాయి.
3. పిల్లల చెడు ప్రవర్తన కళ్ళతోను, పెదవులతోను, ముఖ కవళికలతో నియంత్రణ చేయవచ్చు. తల్లికి బిడ్డకు మధ్య గల టెలిపతి ప్రయోగం బాగా పని చేస్తుంది.
4. చెడు ప్రవర్తనకు పిల్లలను కొడితే వారు మరింత దురుసుగాను, మొండిగాను, కోపంగాను తయారవుతారు. పిల్లాడు తల్లి ఒడిలో దగ్గరగా వున్నపుడు భుజం తడుతూ లేదా ముద్దులాడుతూ చెపితే క్రమశిక్షణలో వుంటాడు.
5. నేటి తరం పిల్లలు, చాలా తెలివికలవారు. ఒకసారి మీరు వారి తప్పులను ఎత్తి చూపితే సరిదిద్దుకుంటారు. వాడిచేతికి ఒక చీపురు ఇచ్చి వాడు పాడు చేసిందంతా తుడవమంటే చాలు, చీపురుతో తుడవటంలో వున్న కష్టం వాడికి అర్ధమైపోతుంది.



Click it and Unblock the Notifications