Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దీపావళి పండుగకు పిల్లల దుస్తులు ఎలా వుండాలి!

లిల్లిపుట్ షాప్ లో చలికాలం దుస్తులు వివిధ రంగుల్లో లభిస్తున్నాయి. వీరి వద్ద ఒక సంవత్సరం నుండి 10 సంవత్సరాల పిల్లలకు సరిపోయే సైజుల్లో దుస్తులున్నాయి. బెన్ 10 టీ షర్టులు 2 -4 సంవత్సరాల వయసు పిల్లలకు బాగుంటాయి. అమ్మాయిలకైతే డిస్నీ ప్రింట్లు దొరుకుతున్నాయి. బెన్ 10 టీ షర్టులు రంగు రంగుల కార్టూన్ ప్రింట్లతోను సన్నని గీతలు కల షర్టులుగాను వస్తున్నాయి. లిల్లిపుట్ షాపులలో పిల్లలకు 100 శాతం కాటన్ దుస్తులు దొరుకుతున్నాయి.
ఈ దీపావళి పండుగకు పోల్కా డాట్ ఫ్యాషన్ గా కనపడుతోంది కనుక పిల్లలకు లిల్లిపుట్ పోల్కా డాట్ దుస్తులు వేస్తే వారు లేటెస్ట్ గా భావిస్తారు. రంగు రంగుల పూల ప్రింట్లతో కూడా ఈ దుస్తులు లభిస్తున్నాయి.
ఈ దీపావళికి ఈ రకం దుస్తులు ధరించే పిల్లలు యువరాజులు, యువరాణులుగా వుంటారు. దీపావళి ప్రధానంగా టపాసుల పండుగ కనుక టపాకాయలు కల్చేటపుడు ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరుగరాదంటే, కాటన్ దుస్తుల ఆవశ్యకత పిల్లలకు ఎంతైనా వుంది. అందుకని చక్కని దుస్తులను పిల్లలకు కొని వారిని ఆనందంగా వుంచండి.



Click it and Unblock the Notifications