Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ చిన్నారులు ఇష్టపడే రెయిన్ డ్యాన్స్.....!

వర్షాకాల పిల్లల అవసరాలు - గొడుగు. గొడుగులు రకరకాల ఆకర్షణీయ రంగులలో అనేక ప్రింట్లలో బాలురకు, బాలికలకు వేరు వేరు డిజైన్లలో వస్తున్నాయి. తేలికగా వుంటాయి. సులువుగా వాడవచ్చు. వీటిని తెరవాలంటే పిల్లలు బాగా ఇష్టపడుతూంటారు. వీటిమీద వున్న రంగురంగుల బొమ్మలకు పిల్లలు ఇష్టపడి ఉపయోగిస్తారు. ఇవి చేతుల్లో వుంటే, మీ పిల్ల లేదా పిల్లాడు వర్షం వచ్చినపుడు తలదాచుకోడానికి అక్కడకు ఇక్కడకు పరుగెత్త నవసరం లేదు. ఇంటికి ఆలస్యంగా కూడా రానవసరం లేదు. కనుక వారికిష్టమైన ఒక గొడుగును చేతికివ్వండి.
మీ చిన్నారిని రంగు రంగుల పూలున్న రెయిన్ కోట్లలో ముంచేయండి. వర్షం వచ్చినా తడుస్తారని లేదా జలుబు చేస్తుందని సమస్య వుండదు. రెయిన్ కోట్లు అనేక బొమ్మలు కలిగి వుంటున్నాయి. వారి కిష్టమైన కార్లు, స్పైడర్ మాన్, దోరా, హన్నా, బార్బీ యువరాణి, డిస్నీ మొదలైన బొమ్మలు కలిగి వుంటాయి. నాణ్యతను బట్టి అందరికి అందుబాటు ధరలలో కూడా నేటి రోజుల్లో లభిస్తున్నాయి. కనుక మీ చిన్నారిని వర్షాకాలంలో రెయిన్ డ్యాన్స్ చేయించేయండి.



Click it and Unblock the Notifications