Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పిల్లలు బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తే.....
Kids
oi-Nageswara Sharma
By B N Sharma

ఈ పరిశోధనలో 15000 మంది అయిదు సంవత్సరాల పిల్లలను తీసుకోవడం జరిగింది. వారి బరువులు పరిశీలించారు. ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ తినకుండా మధ్యాహ్నం లంచ్ తీసుకున్నప్పటికి పిల్లలు బరువు సంతరించుకుంటున్నారట.
ఇక స్కూలుకు వెళ్ళే వారిలో ప్రతి అయిదుగురు పిల్లలలోను ఒకరు బరువుగా వున్నట్లుగా కూడా తేలింది. దీనికి కారణం. ఉదయం వేళ త్వరగా లేచి బ్రేక్ ఫాస్టు చేయకుండా వుంటే మధ్యాహ్నానికి వీరు అధిక ఆకలితో అధికంగా, ఆహారాన్ని లంచ్ టైమ్ లోను, సాయంకాల సమయంలో స్నాక్స్ ను తీసుకోడం జరుగుతోందని తెలుస్తోంది. ఇదే లావు అవ్వటానికి కారణమని నిపుణులు చెపుతున్నట్లు ది టెలిగ్రాఫ్ పత్రిక వెల్లడించింది. అయితే, ఈ రకమైన బరువు సంతరించుకోవడం పేద వర్గాల పిల్లలలో కనపడటం లేదని కూడా లండన్ విశ్వ విద్యాలయంలోని అధ్యయన కర్త ప్రొఫెసర్ జోషి వెల్లడించారు.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: pregnancy parenting kids breakfast overweight ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ పిల్లలు బ్రేక్ ఫాస్టు అధిక బరువు
English summary
Kids Who Skip Breakfast Twice As Likely To Be Fat | లావెక్కుతారు జాగ్రత్త!
Story first published: Thursday, September 8, 2011, 12:30 [IST]
Other articles published on Sep 8, 2011



Click it and Unblock the Notifications











