Latest Updates
-
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.!
ఆడుతూ పాడుతూ నేర్పండి!
Kids
oi-Nageswara
By B N Sharma

నేటి తరం పిల్లలకు టీవీ ప్రకటనల్లో కనిపించే దశ్యాలు, ఆకర్షణీయమైన, జింగిల్స్, రేడియోలో వినిపించే స్లోగన్స్ చాలా త్వరగా గుర్తుకు వస్తుంటాయి. పిల్లలతో చూర్చుని కొన్ని స్లోగన్లతో పాటలు పాడుతూ వారికి నేర్పించవచ్చు. మీరు వారితో ఉన్నపుడు చిన్న పిల్లలుగా మారిపోవాలి. పిల్లలతో కలిసి కాగితం పడవలు, ఇసుకతో బొమ్మరిల్లు చేస్తూ వారి బెస్ట్ ఫ్రెండ్ గా మారవచ్చు. దీనితో పాటు మీ చిన్నారి ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తున్నాడో కూడా మీరు గమనించవచ్చు.
పని చేస్తున్న తల్లులకు పిల్లలతో గడపడానికి సమయం సరిపోదు. అయితే మీరు బస్సులో లేదా ఆటోలో వస్తున్నపుడు లేదా ఆహారం ఇస్తున్నపుడు ఆడుతూ ఆడిస్తూ వారి మైండ్ బిజీగా ఉండేలా చేయవచ్చు. వస్తువలపై ఆసక్తి పెంచడానికి కొన్ని చిట్కాలు అమలు చేయాలి. పెన్సిల్ గురించి చెప్పాలనుకుంటే, ఇలా చేసి చూడండి. నాకు ఒక వస్తువు దొరికింది అది పొడవుగా, నల్లగా వుంటుంది. దాని పేరు 'పె' తో మొదలవుతుంది. అది ఏమిటో చెప్పుకోవాలి అంటూ వారికి ఆసక్తి కలిగించండి.
Comments
Read more about: pregnancy and parenting kids learning ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పిల్లలు నేర్చుకొనుట
English summary
Learning along with playing! | ఆడుతూ పాడుతూ నేర్పండి!
Story first published: Monday, November 7, 2011, 17:14 [IST]
Other articles published on Nov 7, 2011



Click it and Unblock the Notifications