Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
లిస్టేరియా... ! పిల్లలకు ఆహారాలతో వచ్చే వ్యాధి!!
Kids
oi-Nageswara
By B N Sharma

లక్షణాలు పరిశీలిస్తే....
1. పిల్లలకు జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.
2. ఈ వ్యాధి వాంతులు, డయోరియా కలిగించి పిల్లాడిని బలహీనం చేస్తుంది.
3. పిల్లలు సరిగా తిండి తినరు. ఆకలి వుండదు. బలహీనంగా వుంటారు.
4. జ్వరం వుంటుంది. గర్భవతులైతే, జ్వరం పెరిగితే అబార్షన్ అయ్యే అవకాశాలున్నాయి.
5. ఈ వ్యాధి తదుపరి దశలో న్యుమోనియా, మెనింజిటిస్, సెప్సిస్ వంటి వ్యాధులకు కూడా దోవతీయవచ్చు.
కనుక, మీరు కొనే ఆహార వస్తువులను జాగ్రత్తగా, నాణ్యమైనవిగా కొనండి. పిల్లాడి రోజువారి తిండిపై శ్రధ్ధ పెట్టండి. కూరలను బాగా కడగి వండాలి. వీలైనంతవరకు మినరల్ వాటర్ వాడితే మంచిది.
Comments
Read more about: pregnancy and parenting kids food pregnancy ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పిల్లలు ఆహారం గర్భందాల్చుట
English summary
Listeria, A Food Borne Disease In Kids! | లిస్టేరియా... ! పిల్లలకు ఆహారాలతో వచ్చే వ్యాధి!!
Story first published: Thursday, November 3, 2011, 17:28 [IST]
Other articles published on Nov 3, 2011



Click it and Unblock the Notifications