Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
పిల్లల స్కూలు ముచ్చట్లు వినండి!

ఈ సమయంలో తల్లిదండ్రులు వారికి అండగా నిలవాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా పిల్లలు మానసికంగా అలజడికి గురయ్యే ప్రమాదం ఉంది. చిన్నారులు మళ్ళీ దారిలో పడేదాకా ఎలా అండగా ఉండాలో సూచిస్తున్నారు పేరెంటింగ్ రంగ నిపుణులు. ఆ సూచనలు మీ కోసం దిగువ పొందుపరచాం చూడండి.
1. ఒకవేళ కాస్త ఆలస్యంగా లేచినా స్కూలుకు తయారు కావడంలో వారికి సహాయపడటంలో. మీ తోడ్పాటు వారిలో ధైర్యాన్ని నింపుతుంది.
2. సాయంత్రం ఇంటికి రాగానే స్కూలుకు సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకోవాలి. దానివలన పిల్లలకు తల్లిదండ్రులతో స్నేహభావం పెంపొందుతుంది. స్కూలులో వారు చేయలేకపోయిన అంశాలేమైనా వున్నాయా అనేది తెలుసుకోవాలి.
3. క్లాసులో తోటి విద్యార్థులతో కానీ, టీచర్లతో కానీ ఏవైన ఇబ్బందులు ఉన్నాయేమో తెలుసుకొని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
4. హోవంర్క్‌లో చేదోడు వాదోడుగా ఉంటూ, వీలైనంతవరకు వారి చేతే చేయిస్తూ వారి సందేహాలను తీర్చాలి. వారికి హోం వర్కుకు అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో వుంచాలి.
కనీసం వారంతటవారు తమ హోం వర్కులు చేసుకునేటంతవరకు సరైన మార్గదర్శకత చూపుతూ వారికి అండగా వుండాలి.



Click it and Unblock the Notifications
