Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఎక్కడ కొనుగోలు చేస్తున్నాం?...!
Kids
oi-Nageswara
By B N Sharma

కూరలు కొనే ప్రదేశం - కూరలు కొనే ప్రదేశం మురికిగా వున్నా, డ్రైనేజీల పక్కన వున్నా ఈ బాక్టీరియా కూరలపై వుండే అవకాశం వుంది.
కూరల ఎంపిక - కూరలలో కొన్ని పుచ్చులు లేదా చచ్చులు వుంటాయి. టమాటాలు రంగుపోయి పొడారినా వాటిని ఎంపిక చేయద్దు. నిగనిగలాడే ఆరోగ్యకర కూరలు కొనండి.
మాంసం - మాంసం కూడా లిస్టేరియా వ్యాధి కలిగించే బాక్టీరియాను కలిగి వుంటుంది. కనుక కొనేటపుడు దానిని వారు ఎలా నిలువ వుంచుతున్నారనేది చూడండి. తాజా మాంసం కొంటే అది పొడిగా వున్న మంచి దుకాణం నుండి కొనండి. రోడ్ సైడ్ మాంసం కొనవద్దు. గడువు ముగిసిన ప్యాకేజీలు కొనవద్దు.
నిలువ వున్న ఆహారాలు - ఫ్రిజ్ లో అధికంగా నిలువ వుంచిన పదార్ధాలు తినవద్దు. ఫ్రిజ్ లో నిలువ వుంచేటపుడు కూడా అన్ని పదార్ధాలు కలుపకుండా వేరు వేరు కవర్లలో నిలువ చేయండి.
Comments
English summary
Prevent Food Borne Disease Listeria? | లిస్టేరియా క్రిమితో జాగ్రత్త!
Story first published: Wednesday, November 9, 2011, 10:53 [IST]
Other articles published on Nov 9, 2011



Click it and Unblock the Notifications