Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గొప్పవారవ్వాలంటే....గోళ్ళు....?

1. గోళ్ళు కొరకటం చెడు అలవాటని, అతని స్నేహితులు నవ్వుతారని చెప్పండి. అయినప్పటికి ఆ అలవాటు కొనసాగిస్తున్నాడా? పిల్లలకు గొప్పవారవటమంటే చాలా ఇష్టం. అందుకని గొప్ప పేరున్న వారంతా గోళ్ళు కొరికే వారు కాదని, నీవు కూడా గ్రేట్ మాన్ అవ్వాలంటే గోళ్ళు కొరకరాదని చెప్పండి. అంతే ఇక ఖచ్చితంగా మానేస్తాడు.
2. చాలావరకు గోళ్ళు కొరకటం మానేశాడా? మానేసినందుకు ఒక చిన్న బహుమతి నివ్వండి. బహుమతులు వారిలో మంచి ప్రవర్తననిస్తాయి.
3. గోళ్ళను చక్కగా కత్తిరించండి. రెండు వారాలకొకసారి కత్తిరించాలని తెలుపండి. గోళ్ళకు పాలిష్ వేస్తే దాని చేదు రుచి కారణంగా కొరకటం ఆపేస్తాడు కూడాను.
4. పిల్లలు భయానికి లేదా బోర్ కొడితేను గోళ్ళు కొరుకుతారు. అందుకని వారిని ఎపుడూ చదువు, పజిల్స్, బొమ్మలేయడం వంటి వాటిలో నిమగ్నం చేయండి.
5. డైనింగ్ టేబుల్ పై లాలీపాప్ వంటి కేండీలు వుంచితే, వారు తమ గోళ్ళు తినకుండా వాటిని తినటం మొదలెడతారు.
6. గోళ్ళు కొరకవద్దని తిట్టకండి. ప్రేమగా చెప్పి మనసు మార్చండి. లేదంటే మొండికేస్తాడు.
7. పిల్లలు ఎదిగే కొద్దీ లాలీపప్ కేండీలు తీసి వాటి స్ధానంలో జాయ్ స్టిక్ లేదా మౌస్ వంటివి పెడితే, హేపీగా వారు ఇక కంప్యూటర్ కి అలవాటు పడతారు. మీరు వారి ఈ చిన్న చెడు అలవాటు ప్రేమగా మానిపించడంలో విజయవంతులవుతారు.



Click it and Unblock the Notifications