Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రేమ, ఆప్యాయతలే మార్పునిస్తాయి!

అందుకుగాను కింది చిట్కాలు పరిశీలించండి.
- వారికి ఆదర్శాలు పెట్టండి. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. వారినేదైనా ఆచరించమనే ముందర మీరు ఆచరిస్తూ వుండాలి.
- పిల్లలు బయటకు వచ్చినపుడు అల్లరి చేస్తూవుంటే, సహనంగా వుండి వారికి చేయరాదని తెలుపండి. అప్పటికి వినకపోతే గట్టిగా చెప్పండి. అయినా ప్రవర్తన అలానే వుంటే ఇక పట్టించుకోకండి. గట్టిగా బయట కేకలేసినా, కొట్టినా వారి మొండితనం అధికమవుతుంది.
- పిల్లలను పెద్దవారిగానే పరిగణించండి. వారది ఆశిస్తారు. కొన్ని నిర్ణయాలలో వారి అభిప్రాయాలు తీసుకోండి.
- వారిని తిట్టడానికి ప్రయత్నించకండి. మీరు కోపం చేస్తే, దాన్ని బలహీనంగా భావించి పిల్లలు మరింత అల్లరి చేస్తారు. వారికి నేర్పే మర్యాదలు మీరు కూడా ఆచరించండి. సారీ, ఎక్స్ క్యూజ్ మీ వంటివి వాడి ఆచరించమనండి.
- అతిధులముందు దురుసుగా ప్రవర్తిస్తే వారిపై అరవకండి. ఇంటికి వచ్చిన తర్వాత ప్రవర్తన సరిగా లేదని కఠినంగా చెప్పండి.
ఎపుడు గట్టి వార్నింగ్ ఇచ్చినా వెంటనే వారిని మంచిగా కూడా నచ్చచెపుతూండండి. దీనితో అతనిపై మీ ప్రేమ తగ్గలేదని అతను భావిస్తాడు. అతను చేసిన అల్లరిని మీరు ఇష్టపడలేదని, అది వ్యక్తిగతం కాదని తెలుసుకుంటాడు.



Click it and Unblock the Notifications