Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
డేటింగ్ పిల్లలు...డౌటింగ్ పేరెంట్స్!
Kids
oi-Nageswara
By B N Sharma

1. వయసు - టీనేజ్ కుమార్తెలు అదే ఏజ్ వున్న పిల్లాడితో డేట్ చేయాలని దానివలన వారి సంబంధంలో వ్యత్యాసాలు పెద్దగా వుండవని తల్లితండ్రులు భావిస్తారు. అది సరైనదే. పిల్లాడు కూడా అదే వయసు కావడంతో ఆమెను చెడుగా వినియోగించటం జరగదు.
2. నిద్ర - మీ టీనేజ్ కుమార్తె బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తూంటే, మరల ఇంటికి ఎపుడు వచ్చేది తెలుసుకోండి. వీలైనంత వరకు బయట నిద్రపోకుండా కూడా చేయండి.
3. వివరాలు - మీ టీనేజ్ కుమార్తె డేటింగ్ చేసే పిల్లాడి పట్ల తల్లితండ్రులు అన్ని విషయాలు తెలుసుకొని వుండాలి. ఆ పిల్లాడు మీ కుమార్తెకు తగిన వాడా కాదా అనేది కూడా నిర్ణయించాలి. ఈ అంశాలు వారు ఎలా ప్రవర్తిస్తున్నారనేది కూడా తెలుపుతాయి.
4. నిబంధనలు - తల్లి తండ్రులు తమ టీనేజ్ పిల్లలకు సురక్షితమైన డేటింగ్ గురించి తెలుపాలి. టీనేజ్ గర్భవతులు నేటి రోజులలో అధికమవుతున్నారు. కనుక డేటింగ్ నిబంధనలు తల్లి తండ్రులు తమ కుమార్తెలకు తప్పక తెలపాలి.
టీనేజ్ డేటింగ్ అనేది ప్రస్తుతం సాధారణమై జీవితంలో ఒక భాగమైంది. కనుక మీ టీనేజ్ కుమార్తెకు డేటింగ్ నిబంధనలు, దాని వలన కలిగే ఫలితాలు పూర్తిగా తెలుపండి.
Comments
Read more about: kids parenting tips teenagers dating tips పిల్లలు తల్లితండ్రులకు చిట్కాలు టీనేజర్లు డేటింగ్ చిట్కాలు
English summary
Teenage Dating Rules For Teenage Daughters! | టీనేజ్ డేటింగా? కొంప కొల్లేరే!!
Story first published: Tuesday, November 22, 2011, 17:34 [IST]
Other articles published on Nov 22, 2011



Click it and Unblock the Notifications