Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల ఆనందాలు - పెద్దల బేజార్లు!

ఇంటిలో ఇంటర్నెట్ తీసేయ లేరు. పిల్లాడి నాలెడ్జి పెరగాలంటే అది మంచి సాధనం. ఒక వేళ తీసేస్తే ఇంటర్నెట్ కేఫ్ కైనా సరే వారు వెళ్ళే అవకాశం వుంది. అందుకని మీరు ఇంటివద్ద లేనపుడు పిల్లలు ఇంటర్నెట్ చూడకుండా చేయండి. నెట్ సర్ఫ్ చేయటానికి, స్కూలు పనికి ఖచ్చితమైన సమయాన్ని పెట్టండి.దీనిని బట్టి మీ పని షెడ్యూలు చేయండి. అదే విధంగా డవున్ లోడ్ కు లిమిట్ పెడితే వీరికి ఇంటర్నెట్ సమస్య కూడా తగ్గించవచ్చు. ఈ నీలి చిత్రాలు కొద్దిపాటి ఎంబిలు వుంటాయి. మీరు కనుక ఇన్ని జిబిలు లేదా ఎంబిలు అని ఆంక్ష పెడితే వారు ఏం డవున్ లోడ్ చేస్తున్నారనేది తెలిసిపోతుంది. అన్ లిమిటెడ్ డవున్ లోడ్ ప్లానులు లేదా రాత్రి డవున్ లోడ్ ప్లానులు తీసుకోవద్దు.
అదే విధంగా, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కూడా రిజిస్టర్ చేసి వుంచండి. అన్నిటికి మీ పిల్లలకు యాక్సెస్ కల్పించవద్దు. నీలి చిత్రాలు నెట్ లోనే కాదు సిడిలు అద్దెలకిచ్చే షాపులు, వీడియో లైబ్రరీలలో కూడా దొరుకుతాయి. మీ పిల్లలు వెళ్లే వీడియో లైబ్రరీలు మీ పర్యవేక్షణ లో వుండాలి. పిల్లల స్టడీ రూమ్ డ్రాయర్లు, సీక్రెట్ హార్డ్ డ్రైవులు ఇట్టి నీలి చిత్రాలకై ఎప్పటికపుడు వెతకండి. మీడియా సంబంధిత సమస్యలను మీ పిల్లాడు అధిగమించాలనుకుంటే, మీరు ముందుగా వాటిలో నిపుణులవ్వాలి. అన్నిటిని మించి మీ పిల్లాడితో ఈ విషయాలలో రహస్యంగా వుండక ఓపెన్ గా చర్చించండి.
వయసుకు తగని చిత్రాలు పిల్లలు చూస్తూంటే, ఈ చిట్కాలు ఆచరించి సమస్యకు పరిష్కారం పొందండి.



Click it and Unblock the Notifications