Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
అబ్బాయి భవిష్యత్తులో ఇంజనీర్.....!

1. మీ పిల్లాడు ఏమి చేయాలన్నా అనుమతివ్వండి. ఆటలు, పాటలు, కళలు, డ్యాన్సు లు, పెయింటింగ్ ఏదైనా సరే. కంప్యూటర్లముందు కూర్చోవటంకన్నాగానీ అనేక ఇతర మంచి వ్యాపకాలున్నాయి.
2. పాడటం, చదవటం, ఆడటం మొదలైనవి పిల్లాడి మైండ్ కు రిలాక్సేషన్ అని గ్రహించాలి. ఈ హాబీలే పిల్లలకు వారి ఆలోచనలు చేసేలా చేస్తాయి.
3. మీ పిల్లాడి ఆసక్తి దేనిపై వుందో గమనించండి. రోజులు గడుస్తున్న కొద్ది వారి ఆసక్తి కూడా మారుతూంటుంది. కాని దీర్ఘకాలం ఏం చేస్తున్నాడనేది తల్లితండ్రులు భాధ్యతగా గుర్తించాలి.
4. అందరితోను మీ పిల్లాడు కలసిపోయేలా మీరు సహకరించాలి. బంధువులకు, స్నేహితులకు, కుటుంబానికి దూరంగా వుంచకండి. పిల్లలకు ఇతరులగురించి తెలియాలి. ఒకరితో మరి ఒకరికిగల సంబందాలు తెలియాలి. బంధువులను గౌరవించటమనేది తెలియాలి. ఇది పిల్లాడు తర్వాతి దశలో వ్యక్తిగతంగాను, లేదంటే వృత్తి పరంగాను అభివృద్ధి చెందటానికి తోడ్పడుతుంది. వాస్తవాలనుండి దూరంగా వుంచటం మీరు అతని పట్ల కనే కలలను నెరవేర్చలేదు.
5. విద్యతోపాటే కొన్ని నైతిక విషయాలు తెలియజెప్పండి. అవి చేస్తే పిల్లాడు కొన్ని నిపుణతలు పొందగలడు.
6. పిల్లలు పువ్వుల వంటి వారు. ఒక పువ్వును వికసించమని మనం బలవంతం చేయలేము. కనుక వారిని సాకండి. వారు అద్భుతంగా తీర్చి దిద్దబడతారు.
పిల్లలు తమ కెరీర్ ఎంచుకోడంలో పేరెంట్స్ కొద్దిగా భాధ్యత తీసుకొని పరిపక్వతతో వ్యవహరించాలి. పాతకాలపు ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆదర్శవంతమైన పేరెంట్స్ గా పేరు తెచ్చుకోండి.



Click it and Unblock the Notifications