Latest Updates
-
రిలేషన్షిప్లో ఓసీడీ.. పదే పదే మీలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా.? -
మన గ్రామాల్లో మరచిపోయిన 6 పాత ఆచారాలు.. ఇవే ఒకప్పుడు కుటుంబాలను కాపాడిన సంప్రదాయాలు! -
కొందరు మగాళ్లకి ఆడవాళ్లంటే ఎందుకంత వ్యామోహం.. ఒక్కరితో ఎందుకు సరిపెట్టుకోరు.? -
చుక్క నూనె లేకుండా ప్రొటీన్ రిచ్ కర్రీ.. ఇలా చేస్తే ఉత్తి గ్రేవీనే తినేస్తారు.! -
ఇంట్లో పనులతో ఎక్సర్‌సైజ్‌కి టైం ఉండట్లేదా.. కిచెన్లోనే ఇలా కేలరీలు ఖర్చు చేయొచ్చు.! -
పుష్కలంగా ఫైబర్, ప్రొటీన్.. బరువు తగ్గేందుకు హెల్తీ అండు కొర్రల పాలక్ రైస్ -
బర్గర్‌ను నోరు బాగా తెరిచి తింటున్నారా.. ఈ ట్రిక్స్‌తో ఈజీగా తినేస్తారు.! -
థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారా?.. వెంటనే ఈ ఫుడ్స్ మానేయండి -
2026 జూన్ 12: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో అద్భుతమైన మార్పులు ఖాయం! -
నేడు అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగులేదు, జాక్ పాట్ ఖాయం!
చిన్నారులకు ఆధునిక పరికరాల అవగాహన!

1. కీబోర్డు యాక్టివిటీ: ఒక మందపాటి కార్డుపై కొన్ని అక్షరాలు రాయండి. వాటికి బాగా కనపడే రంగులు వేయండి. ఒక పాత కంప్యూటర్ కీబోర్డు తీసుకోండి. మీ బేబీని కాగితంపై రాసిన అక్షరాలను కీ బోర్డు పై వున్న అక్షరాలతో పోల్చమనండి. ఈ చర్య వారికి కొన్ని అక్షరాలను నేర్పటమే కాక, వాటిని ఏ రకంగా అమర్చారన్నది కూడా వారికి తెలుపుతుంది. అక్షరాలు సరిపోల్చేటపుడు పెద్దగా దానిని పెద్దగా పలకాలని చెప్పండి. తన తండ్రికి ఒక ఇ మెయిల్ పంపాలని చెపుతూ నేటి ఆధునికతలకు శిక్షణ నివ్వండి. దీనికి కావలసినవి - కీబోర్డు, కార్డు పేపరు, కలర్ పెన్నులు.
2. పెద్దవారు నాలెడ్జికిగాను సూడోకు ఎలా నింపుతారో అదే రకంగా పిల్లలకు పజిల్స్ తయారు చేయండి. దీనికిగాను వివిధ రూపాలు కల కార్డులను అక్కడ వుంచి మీరు గీసిన టేబుల్స్ లో వాటిని పెట్టాలని చెప్పండి.
3. లెటర్ మాజిక్ - ఒక దాని పక్కన మరో గిన్నెలు పెట్టండి. ఒకదానిలో అక్షరాలు, సంఖ్యలు పెట్టి రెండవతి ఖాళీగా వుంచండి. మీరు ఏ అక్షరం పలికితే లేదా ఏ నంబర్ పలికితే ఆ నంబర్ రెండో గిన్నెలో వేయాలని చెప్పండి. పిల్లాడికి రంగులు, అక్షరాలు తెలుస్తాయి.
4. ఆల్ఫాబెట్ లను రైమ్స్ రూపంలో నేర్పండి. పిల్లలకు మాటలకంటే, సంగీతం పాటలు బాగా వంటపడతాయి. దీనికిగానను కొన్ని సిడిలు మ్యూజిక్ ప్లేయర్ అవసరపడతాయి.
5. వర్చువల్ పిజ్జా - పిజ్జా , వెజిటబుల్స్ వంటి వాటిని కార్డు పేపర్ తో తయారు చేయండి. వాటి పేర్లు చెపుతూ పిల్లవాడు ఒక కలర్ ఫుల్ పిజ్జా తయారు చేసేలా చూడండి.
6. యానిమల్ జిగ్ సా - పాత మేగజైన్లనుండి జంతువుల బొమ్మలు కత్తిరించి జిగ్ సా తయారు చేయండి. వాటి శరీర భాగాలను కత్తిరించి వాటిని తిరిగి పెట్టమని మీ బేబీ కి చెప్పండి.
7. మొబైల్ హంట్ : మీ మొబైల్ ఫోన్ ను ఎక్కడైనా దాచిపెట్టండి. మరో ఫోన్ నుండి దానికి ఫోన్ చేసి అది మోగుతూంటే ఎక్కడ వుందో తెలుసుకొని దానిని తీసుకు రావాలని చెప్పండి.



Click it and Unblock the Notifications