Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
చర్మం పగిలితే....చేయండిలా?
Kids
oi-Nageswara
By B N Sharma

మార్కెట్ లో దొరికే బేబీ ఆయిల్ తెచ్చి పిల్లాడి చర్మాన్ని స్నానానికి ముందు బాగా మర్దన చేయండి. చర్మంలో ఎపుడూ తగినంత తేమ ఉండేలా చూడాలి. పిల్లల చర్మం సున్నితం కనుక, స్నానానికి వాడే సోప్ కూడా సహజ నూనెలు వుండే బేబీ సోప్ వాడండి. స్నానం తర్వాత కూడా శరీరానికి కొద్దిపాటి నూనె లేదా ఆలివ్ నూనె, బాదామి నూనె వంటివి రాస్తే చర్మం త్వరగా పొడిబారకుండా వుంటుంది. నూనెలో కొద్దిపాటి నీరు కూడా కలిపి రాయండి.
టవల్ తో తుడిచిన శరీరంపై పౌడర్ వేయండి. ఆరోగ్యంగా వుండటానికి వీరి టవల్ తరచుగా శుభ్రం చేస్తూ వుండాలి. పిల్లాడికి గాయాలవంటివి ఏవైనా శరీరంపై వుంటే, వాటిని డెట్టాల్ లో ముంచిన కాటన్ గుడ్డతో శుభ్రంగా తుడవండి. స్కిన్ ఆయింట్ మెంట్ రాయండి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే చలికాలమంతా మీ పిల్లలు చర్మ సంబంధిత సమస్యలు లేకుండా ఆనందంగా వుంటారు.
Comments
English summary
Toddler skin care tips | చర్మం పగిలితే....చేయండిలా?
Story first published: Monday, November 21, 2011, 17:00 [IST]
Other articles published on Nov 21, 2011



Click it and Unblock the Notifications