Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
చిన్నారుల స్కూల్ (మిస్సింగ్) డ్రామా!

1. కడుపు నొప్పి, తలనొప్పి, వీపు నొప్పిలేదా పంటి నొప్పి- ఇది చాలా పాత కాలంనాటినుండి చెపుతున్న కారణమే. తిరుగులేని కారణం. తల్లితండ్రులు ఇది ఒప్పుకోవాల్సిందే. కాని ఇది రెగ్యులర్ గా వస్తూంటే చిన్నారి విషయంలో కొంచెం సందేహపడి వాస్తవాలు గమనించాల్సిందే.
2. నాకు టీచర్ అంటే భయం, ఎపుడూ తిడుతుంది - ఈ మాటతో నేటి రోజుల్లో సాధారణంగా అనేక చెడు సంఘటనలు వింటున్నాం కనుక పేరెంట్స్ కొద్దిగా ఆందోళన పడతారు. ఈ కారణం వెంటనే చెక్ చేయాల్సిందే. అవసరపడితే స్కూల్ మార్చాలి. అయితే, మీ పిల్లాడు అనవసరంగా చెప్పే కారణాలలో ఇది కూడా ఒకటా? అనేది కూడా చెక్ చేయండి.
3. స్కూల్ లో నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు - దీనికిగాను పేరెంట్స్ ఏ మాత్రం దయ చూపనవసరం లేదు. స్కూల్ లో ఫ్రెండ్స్ ని సంపాదించుకొనే భాధ్యత పిల్లాడిదే. వాస్తవానికి నేటి జనరేషన్ పిల్లలు చాలా తేలికగా స్నేహాలు కలిపేస్తున్నారు. మీ పిల్లాడు అలా చెప్పితే అది వాస్తవం కాకపోవచ్చు. ఈ కారణం పట్టించుకోకుండా పంపేస్తూ వుంటే అతనికి ఫ్రెండ్స్ ఏర్పడతారు.
4. నాకు నిద్ర వచ్చేస్తోంది... కళ్ళు మండుతున్నాయి? - ఈ కారణం నిజమే ననుకుంటే...పిల్లాడు సరిగా నిద్రపోకపోవటానికి మీరే భాద్యులు. సరైన 8 గంటల నిద్రనివ్వకుండా స్కూలుకు పంపటం మీ తప్పు కాగలదు. రెగ్యులర్ గా నిద్రించేట్లు చేయకపోవటం కారణంగా మీ పిల్లాడు స్కూలుకు వెళ్ళకపోవటం సరైనదే. కనుక రాత్రి పూటే మీ పిల్లాడు సరైన సమయానికి నిద్రిస్తున్నాడా? లేదా అనేది గమనించి నిద్ర పోయేలా చేయండి.



Click it and Unblock the Notifications
