Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ వ్యాధి పిల్లలకు ఆహారాలు!

1. పిండిపదార్ధాలు - వీటిని కొద్దిపాటి అన్నం ఇవ్వటం ద్వారా నియంత్రించండి. ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారాలు ఇవ్వాలి
2. పండ్లు, కూరగాయలు - నీరు అధికంగా వుండే, దోస, పుచ్చకాయ, ఆపిల్స్, అరటి పండ్లు, ఆరెంజ్, ద్రాక్ష, టమాటాలు, బెర్రీలు వంటివి ఇవ్వండి. తక్కువ కొవ్వుకల పెరుగు లేదా జున్ను వంటివి పండ్లతో కలిపి ఇస్తే శక్తి వంతంగానే కాక కడుపు కూడా నిండుతుంది.
3. సీ ఫుడ్ - బాగా వేపిన సీఫుడ్ వీరికి పనికిరాదు. నూనెలు అధికంగా లేని ఆహారం ఇవ్వండి. వీటికి పక్కన కొన్ని కూరలను కూడా పెడితే రుచికరంగా వుంటుంది.
4. మాంసం - టర్కీ వంటి తక్కువ కొవ్వుకల మాంసం పెట్టండి. బోన్ లేని లేదా స్కిన్ లేని చికెన్ వెజిటబుల్ సూప్ తో కలిపి ఇవ్వండి.
5. కొవ్వు - కొవ్వు అతి తక్కువగా వుండే, పెరుగు, జున్ను, ఐస్ క్రీం వంటివి వెన్నతీసిన పాలు ఇవ్వవచ్చు. షుగర్, నూనెలు లేని ఐస్ క్రీం లేదా ఇతర జంక్ ఫుడ్ లు ఇంటిలో తయారు చేసి పిల్లలకు పెడితే ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications