Latest Updates
-
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.!
చుండ్రు పట్టి పీడిస్తోందా? చేయండిలా!
Kids
oi-Nageswara
By B N Sharma

1. చుండ్రును వదిలించుకోవాలంటే, తల శుభ్రత కావాలి. తల చర్మం లేదా మాడు శుభ్రంగా వుండాలంటే స్నానానికి ముందర బాగా తలకి నూనె మర్దన చేయండి. హెర్బల్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేయండి.
2. జుట్టు కుదుళ్ళను పెరుగు, మెంతిపొడి కలిపిన మిశ్రమంతో బాగా మర్దన చేయండి.
3. పిల్లలకు పెద్దలు వాడే షాంపూలు వాడకండి.
4. తల చర్మానికి ఫంగస్ చేరితే, వేప నూనె మర్దన చేస్తే తగ్గుతుంది.
5. నూనెతో మర్దన చేసిన తర్వాత దువ్వెనతో బాగా దువ్వితే రక్తప్రసరణ బాగా జరిగి కుదుళ్ళు గట్టిపడతాయి. పిల్లల జుట్టు దువ్వండి. కాని దానిని అతి గట్టిగా ముడి వేయకండి. ఇది కుదుళ్ళను బలహీన పరుస్తుంది.
ఈ నివారణా మార్గాలు పాటిస్తే చుండ్రు అతి త్వరలో మాయమవుతుంది.
Comments
English summary
Treating Dandruff Problems! | నల్లని జుట్టు నాలుగు వాష్ లకే!
Story first published: Thursday, November 17, 2011, 11:33 [IST]
Other articles published on Nov 17, 2011



Click it and Unblock the Notifications