Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ప్రతి నలుగురిలో ఒకరు ‘డైటింగ్’!

పది సంవత్సరాలవయసు లోపు పిల్లలలో ప్రతి నలుగురులోను ఒకరు తాము అధిక బరువు వున్నామంటూ డైటింగ్ మొదలు పెట్టారని ఒక తాజా సర్వే అందరిని విస్మయపరుస్తూ వెల్లడించింది.
రీసెర్చర్లు 7 నుండి 18 సంవత్సరాల వయసున్న పిల్లలను సుమారు 1500 మందిని సర్వే చేస్తే వారిలో 28 శాతం తాము అధికబరువని, 26 శాతం పిల్లలు తాము బరువుతగ్గాలంటూ ప్రతిరోజూ ఒక భోజనం కూడా మానేస్తున్నట్లు వెల్లడించారు. పది సంవత్సరాల వయసు లోపు వారిలో 40 శాతం మంది వారి బరువు పట్ల ఆందోళనవ్యక్తం చేసినట్లు డెయిలీ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది.
.
ఈ వయసు గ్రూపులో 38 శాతం పిల్లలు డైటింగ్ చేసే కుటుంబాలవారనికూడా తెలిసింది. గత సంవత్సరంలో 11 నుండి 13 సంవత్సరాల వయసు పిల్లలలో 34 శాతం తమ బరువుతో తృప్తి పడలేదని 61 శాతం ఆందోళన చెనందుతున్నట్లు, 5 శాతం ఇప్పటికే డైట్ లో వున్నట్లు, తెలిపారు. ఇక అన్ని వయసు గ్రూపుల పిల్లలను తీసుకుంటే 13 శాతం నిరంతరం డైటింగ్ లోను, 25 శాతం డైటింగ్ వెబ్ సైట్లు చూడటం 5 శాతం రెగ్యులర్ గా బరువు తగ్గించుకునేటందుకు కూడా కష్టపడటం చేస్తున్నారట. బాలికలలో సగానికి పైగా వారు పెద్దయిన తర్వాత జీరోసైజులో వుండాలని ఇప్పటినుండే కృషి చేస్తున్నట్లు కూడా తెలిపారు.



Click it and Unblock the Notifications
