Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
వ్యాయామం చేస్తే...చదువుల్లో ఫస్ట్ ర్యాంక్!
Kids
oi-Nageswara
By B N Sharma

అధ్యయనంలో పిల్లల వ్యాయామానికి వారి చదువులకు గల బలమైన లింక్ కనుగొన్నట్లు వీరు చెపుతున్నారు. స్టడీలో వీరు 12000 మంది పిల్లలను 14 రకాలుగా స్టడీ చేసినట్లు బిబిసి తెలుపుతోంది. వ్యాయామం చేస్తే బ్రెయిన్ కు రక్తం , ఆక్సిజన్ బాగా చేరి చురుకుగా వుంటారని అదే చురుకుదనం వారికి ప్రధానంగా వున్న తరగతి గదిలో చదువులపై కూడా వుంటుందని కనుగొన్నారు.
రీసెర్చర్లు తమ అధ్యయనాన్ని అమెరికా, కెనడా, సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాలలో కూడా నిర్వహించారు. 6 నుండి 18 సంవత్సరాల వయసున్న పిల్లలను స్టడీ చేశారు. వీరు తీసుకున్న శాంపుల్ సైజులలో 53 మంది పిల్లలనుండి 12000 మంది దాకా కూడా వుండి పరిశోధన విస్తృతంగా సాగిందట.
Comments
English summary
Academic Excellence Linked to Exercise! | ముందు జిమ్...తర్వాత స్కూల్!
Story first published: Wednesday, January 4, 2012, 10:24 [IST]
Other articles published on Jan 4, 2012



Click it and Unblock the Notifications