Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దత్తత బిడ్డ కుటుంబానికి భగవంతుని వరం?

దత్తత తీసుకున్న తల్లితండ్రులు బిడ్డకు అతను ఒక ప్రత్యేక బహుమానంగా భగవంతుడిచే ఇవ్వబడ్డాడని తెలుపాలి. బిడ్డల దత్తతు భవిష్యత్తులో అతను వారిని దత్తు తీసుకున్న తల్లి తండ్రులుగా అంగీకరించకపోతే చాలా కష్టతరమైన ప్రక్రియ అవుతుంది. అందుకని అతనికి దత్తతకు అర్ధం తెలిసిన వయసు వచ్చిన వెంటనే వాస్తవాలను తేటతెల్లం చేయాలి.
మీరు దత్తత తీసుకున్న బిడ్డకు అతను మీ శరీరంనుండి రాలేదని, లేదా మీకు పుట్టలేదని, అతనిని మీరు చిన్న తనంలోనే దత్తతు ఏ రకంగా తీసుకున్నారనేది వివరించటానికి కొన్ని చిట్కాలు చూడండి.
1. వయసు - మీరు దత్తత తీసుకున్న బిడ్డకు అతను దత్తత తీసుకున్నట్లు తెలుపటం చాలా ప్రధానం. మీరు కనుక మీ బిడ్డ ప్రపంచం గురించి బాగా తెలుసుకొని కుటుంబాలు ఎలా ఏర్పడతాయని అర్ధం చేసుకోగలిగితే, అతను ఒక ప్రత్యేకమని, దత్తత తీసుకోబడ్డాడని వివరించండి. మీరు మెల్లగా అతనికి అర్ధం అయ్యే రీతిలో వివరించాలి. అపుడే అతను కోపం చేసుకోకుండాను, అతను మీకు చెందని వాడని భావించకుండాను వుంటాడు.
2. మీరు మీ బిడ్డతో దత్తత గురించి మాట్లాడేటపుడు మీరొక పేరెంటు అని, అతనిని ప్రేమిస్తున్నారని తెలియజేయండి. అతను అనేక ప్రశ్నలు వేస్తాడు. కనుక వాటికి ఒక పేరెంట్ గా సహనంతో అతనికి మీరు జవాబులు చెప్పాలి.
3. అతను దత్తత తీసుకోబడిన వాడని తల్లితండ్రులు తగిన సమయంలో వారంతవారే ముందుగా తెలుపాలి. అంతేకాని అతను వేరే వారి ద్వారా ఆ సమాచారం విన్న తర్వాత చెప్పరాదు. అతను మీ పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకొనే అవకాశం వుంది. అతనికి మీరు జన్మనిచ్చిన తల్లితండ్రులు కాకపోయినప్పటికి అతను మీకు చెందిన వాడేనని మీరు అతనిని ప్రేమిస్తున్నారని నిర్ధారించి తెలుపండి.
పిల్లలను దత్తత తీసుకోవడం అనేది ప్రపంచ వ్యాప్తంగా సర్వ సాధారణ విషయమే. సింగల్ గా వుండే పేరెంట్ సైతం పిల్లలను పెంచి ఆనందపడతారు. ఒక దత్తత కు బిడ్డ దొరకటం నిజంగా ప్రతి కుటుంబానికి భగవంతుడిచ్చే వరంగా భావించాలి.



Click it and Unblock the Notifications