Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల చదువులు సౌకర్యంగా సాగాలంటే?

పిల్లలు చదువు పెరిగే కొద్దీ పుస్తకాలూ పెరుగుతాయి. వాటిని పెట్టుకునేందుకు అవసరమైనపుడు అందుబాటు లో ఉండేందుకు పుస్తకాల రేక్ ఉంటే పిల్లలకు సౌకర్యం గా ఉంటుంది. గదిలో నిర్లక్ష్యంగా పుస్తకాలను గిరాటు చేసే అలవాటు మాన్పించవచ్చు. చదివే సబ్జెక్ట్‌కి సంబంధించిన పుస్తకాలే కాక, రిలాక్స్ కోసం మంచి సాహిత్యం, మెదడుకు పదును పెట్టే పజిల్స్‌కు సంబంధించిన పుస్త కాలు కూడా ఉంచాలి. వివిధ సైజుల్లో ఉన్న రేక్స్ కలిగిన స్టడీ టేబుల్ ఉండే పెన్స్, పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, క్రెయాన్స్, స్కేల్, షార్పనర్, ఎరేజర్, జామెట్రిబాక్స్, క్యాలికులేటర్, అలారం చిన్న సైజు కత్తెర ఇలా అన్ని అందుబాటులో ఉండే విధంగా అమర్చుకోవవచ్చు.
స్డడీ టేబుల్ పుట్‌రెస్ట్ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. ఇక స్డడీ ల్యాంప్ ఉంటే పిల్లలకు చదువుకునేందుకు అనువుగా ఉంటుంది. తమ నీడ, చదివే పుస్తకాలకపూ పడని విధంగా రూమ్‌లో లైటింగ్ ఏర్పాటు చేయాలి. స్కూల్ లేదా కాలేజీ టైం టేబుల్ స్పష్టంగా కన్పించేలా ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక్కో రంగును కేటాయించి తయారు చేసి స్టడీ టేబుల్ పైభాగంలో సెల్లో టేప్‌తో అతికిస్తే ఆకర్షణీయంగా ఉండి కాలేజీకి తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు మిస్ కాకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications