Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పిల్లల స్నేహితులెవరో తెలుసుకోండి!

మీ పిల్లాడు తన స్నేహితులగురించి చెపుతూంటే, ప్రోత్సహించండి. వారి పేర్లు, పుట్టిన రోజులు మొదలైనవి సేకరించండి. అతని స్నేహితులలో వున్న మంచి గుణాలను నేర్చుకోమనండి. సాధారణంగా తల్లితండ్రులు రహస్య వివర సేకరణకే పిల్లాడి స్నేహితులతో వ్యవహరిస్తారు. మీ పిల్లాడు చెప్పేది నమ్మండి. అయితే ఎప్పటికపుడు అతనిని సంరక్షించండని సైకాలజిస్టులు చెపుతారు. పిల్లాడి స్నేహితుల మంచి గుణాలను తెలుసుకొని ప్రశంసించండి. అయితే వారితో మీ పిల్లాడిని పోల్చకండి.
మీ పిల్లాడికి మంచి స్నేహితులు, చెడు స్నేహితులపట్ల అవగాహన కలిగించండి. వాస్తవాలు తెలుసుకున్న అతను సమయం వచ్చినపుడు మిమ్మల్ని ఎంతో మెచ్చుకొని మీ మాటలపట్ల మర్యాద చూపుతాడు. మీ పిల్లాడి భావాలు వెల్లడించడంలో సహకరించండి. అతను పరీక్షల సమయంలో, పుట్టినరోజు మొదలైన పార్టీలలో లేదా పండుగలపుడు స్నేహితులతో కలసి పాల్గొనటంలో, సహకరించడంలో శిక్షణ నివ్వండి.



Click it and Unblock the Notifications