Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ బిడ్డ మెదడుకు ఆహారం?

పాలు, పెరుగు మరియు ఇతర డైరీ ఉత్పత్తులు - పాలు ఇతర డైరీ ఉత్పత్తులలో ప్రొటీన్లు, కాల్షియం, పొటాషియం, విటమిన డి అధికంగా వుంటాయి. ఈ ప్రధాన పోషకాలన్నీ బ్రెయిన్ లోని న్యూరో మస్కులర్ సిస్టం, న్యూరోట్రాన్స్మిటర్లు, ఎంజైములు మరియు బ్రెయిన్ టిష్యూలు అభివృధ్ధి చెందేందుకు తోడ్పతాయి. పెరిగే పిల్లలు, పెద్దలకు ఈ పోషకాలు కావాలి.
అన్నిరకాల బెర్రీలు - స్ట్రా బెర్రీలు, చెర్రీలు, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, ఇవన్నీ బ్రెయిన్ కు కావలసిన పోషకాలే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. ఒత్తిడి తగ్గించే విటమిన్ సి వుంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. బ్రెయిన్ కణాల వెలుపలి పొరను ఇవి ఏర్పరుస్తాయి.
గుడ్లు, ఎండు ఫలాలు - గుడ్లు, డ్రై ఫ్రూట్స్ లో చోలైన్ అనే పదారన్ధం మెమొరీ స్టెమ్ సెల్స్ ను అభివృధ్ధి చేస్తుంది. బ్రెయిన్ లో ఈ కణాలు పెరుగుతాయి. ఇవి అలసట పోగొడతాయి. విటమిన్ డి కూడా అధిక స్ధాయిలో వుంటుంది.
గింజధాన్యాలు - గింజధాన్యాలలో విటమిన్ బి మరియు గ్లూకోజ్ వుంటాయి. ఇవి కావాలంటే ఓట్లు, బ్రౌన్ రైస్ వంటివి తినాలి. ఇవి మీ బిడ్డకు మంచి బ్రెయిన్ ఆహారం. గింజలు ఇచ్చే గ్లూకోజ్ శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ బి నరాల వ్యవస్ధకు రక్తప్రసరణ అధికం చేస్తుంది. శరీరంలోని బ్రెయిన్ తో సహా అన్ని అవయవాలు రక్తప్రసరణ బాగా సాగేలా చేస్తుంది.
బ్రెయిన్ కు మరిన్ని ఆహారాలు కావాలంటే రంగు రంగులు కల కూరగాయలు, టమాటా, తోటకూర, గోంగూర, కేరట్లు, బీన్స్, దానిమ్మ మొదలైనవి ఎంచుకోండి. ఈ ఆహారాలు మీ బిడ్డ ప్రతిరోజూ తింటూ వుంటే అతని బ్రెయిన్ ఎంతో చురుకుగా పని చేస్తుంది. మంచి జ్ఞాపక శక్తిని కలిగి వుంటుంది.



Click it and Unblock the Notifications