Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వయసొచ్చిన పిల్లలు-దిక్కుతోచని తల్లితండ్రులు!

అందుకుగాను తల్లితండ్రులు పిల్లలతో వారి స్నేహితులతో కొంత సమయం గడపాలి. అయితే సరదా కబుర్లు, బయటి కాలక్షేపాలు, సినిమాలు చూడటం, తినడం, షాపింగ్ లేదా కొనుగోళ్ళు, అందరూ కలసి కనీసం రోజులో ఒక సారి భోజనం చేయడం వంటివి చేయాలి. ఇదంతా వారిలో ఏం జరుగుతోందనేది తెలుసుకోడానికి వారితో ఒక బంధం ఏర్పరచుకోడానికి ఉపయోగిస్తుంది. సహనం వహించండి. ఏదేనా తప్పు జరిగిందా, కేకలు పెట్టకుండా అతని అభిప్రాయం ఏమిటో, ఎందుకలా చేశాడో తెలుసుకోండి. అతని అవసరానికి మీరు ఎప్పటికి సహాయంగా వుంటారన్న భావం వారికిఏర్పరచండి.
ఈ వయసులో తల్లితండ్రులు సాధారణంగా పిల్లలపై రహస్య పరిశీలన చేస్తారు. అది సరికాదు. టీనేజ్ పిల్లలు కూడా పెద్దలవంటి వారే. వారికి కొంత వ్యక్తిగత ప్రయివసీ అవసరం. మీరు రహస్య పరిశీలన చేస్తున్నారని తెలిస్తే మీ పట్ల వారి మనోభావాలు మారిపోతాయి. కనుక తల్లితండ్రులు పిల్లలనే నేరుగా అడిగి విషయాలు తెలుసుకోవాలి. వారికి కొన్ని హద్దులున్నాయని తెలుపుతూ వాటిని నిర్ణయించి అమలు చేయాలి.



Click it and Unblock the Notifications
