Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
పిల్లల డే కేర్ స్కూళ్ళు!

పిల్లల హోం సిక్ నెస్ - డే కేర్ లో వున్నపుడు పిల్లలకు హోం సిక్ నెస్ వస్తుంది. ఇది మొదటి సారిగా పిల్లాడు డేకేర్ సెంటర్ కు వెళుతూంటే అధికంగా వుంటుంది. అందుకుగాను పెద్దలు వీలైనన్ని ఎక్కువ సార్లు మొదట్లో డేకేర్ సెంటర్ సందర్శించి పిల్లల బెంగను పోగొట్టాలి. హోం సిక్ నెస్ అనేది అధికంగా పిల్లాడికి తల్లితండ్రులతో విడివడటంగా చూపుతుంది. ఆందోళన కలిగిస్తుంది. తల్లి , తండ్రులనుండి దూరమవటానికి వారు ఇష్టపడరు. స్కూలు లే వేసిన తర్వాత ఉదయంవేళ తల్లితండ్రులు స్కూలు వద్ద వదిలేటపుడు వారు ఏడుస్తారు. అయితే, ఈ పిల్లలు క్రమేణా తమ స్కూలులో స్నేహితులను ఏర్పరచుకోవడంతో అలవాటు పడి తమ స్కూలు జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ సమయంలో తల్లితండ్రులు వారికి ధైర్యం చెప్పాలి. మరల తమ వద్దకు తిరిగి వచ్చేస్తావని తెలుపాలి.
పిల్లలకు ఈ రకమైన విడిపోతున్న భావనలు లేకుండా వుండాలంటే, వారికి కావలసినవి అందించడం, వారితో మాట్లాడటం, డే కేర్ సెంటర్లలోని టీచర్లు, ఇతర సిబ్బంది వారితో చనువుగా మెలగటం, ప్రేమగా దగ్గరకు తీసుకోవడం వంటివి వుండాలి. పిల్లలు అపుడపుడూ తల్లితండ్రులతో ఫోన్ లో మాట్లాడేలా చేయాలి. లేదా తల్లితండ్రులు చేసే ఫోన్ కాల్స్ వారికి అందించి ఆనందింపచేయాలి. ఈ చర్యలతో వారు డే కేర్ సెంటర్ లో హోం సిక్ లేదా బెంగ వంటివి పోగొట్టుకొని త్వరగా కోలుకొనే అవకాశం వుంటుంది.



Click it and Unblock the Notifications
