Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
పిల్లల తిండి సమస్యగా వుందా?
Kids
oi-Nageswara
By B N Sharma

విషయంలో పిల్లలు, తీవ్రమైన ఇష్టాలు, అయిష్టాలు వ్యక్తం చేస్తారు. మీ పిల్లలు సరిగా ఆహారం తినకపోతే అది పోషకాహార లేమిగా ఏర్పడి వారి ఎదుగుదల అరికడుతుంది. కనుక మీ బిడ్డ తిij
4;డిపట్ల కొన్ని చిట్కాలు ఆచరించండి.
మీ బిడ్డ చాలా కొద్దిగా తింటున్నాడా, లేక ఏవో కొద్ది రకాల ఆహారాలు తింటున్నాడా, కొత్త ఆహారాలు తినటానికి మారం చేస్తున్నాడా? కూరగాయలు, లేదా ఇతర ఆహారాలు తినటానికి ఇష్టం చĹ
8;పకపోయినా? మొత్తంగా భోజన సమయంలో సరిగా ప్రవర్తించక మధ్యలో ఇబ్బందిపెట్టి లేచిపోతున్నాడా?
పై ప్రశ్నలకు కనీసం రెండింటికి అవును అని మీ సమాధానం వస్తే, మీ బిడ్డ సరిగా తిననట్లే. అతనికి పోషకాహార కొరత వచ్చినట్లే. కనుక సత్వరమే అతనికిష్టమైన ఆహారాలు, ప్రవర్తనలతో సķ
8;స్యలకు తల్లితండ్రులుగా పరిష్కారం చూడాల్సిన అవసరం వుంది.
Comments
English summary
Eating Problems of Children! | పిల్లల తిండి సమస్యగా వుందా?
Story first published: Monday, April 2, 2012, 8:55 [IST]
Other articles published on Apr 2, 2012



Click it and Unblock the Notifications