Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ బిడ్డ మరింత పొడవు ఎదగాలా?

ప్రొటీన్లు అధికంగా వుండాలంటే పాలు, పాల ఉత్పత్తులైన పనీర్, ఛీజ్, పెరుగు, వెన్న, మొదలైనవి అందించండి. గుడ్లు, చేప, చికెన్, గింజలు, చిరు ధాన్యాల వంటివి కూడా వీరి ఆహారంలో వుండాలి.
కార్బో హైడ్రేట్లు తక్షణ శక్తినిస్తాయి. పిల్లల ఆహారంలో ఇవి అధిక మొత్తాలలోనే వుండాలి. పిల్లలు తమ రోజు వారీ చర్యలలో చాలా సమయం గడిపి అలసిపోతూంటారు. అటువంటపుడు వీరికి రోజులో ఎప్పటికపుడు తగిన శక్తినందించటానికి కార్బోహైడ్రేట్లు వుండాలి. కార్బో హైడ్రేట్లు అధికంగా వుండే అన్నం, గోధుమ, జొన్నలు, సజ్జలు, బరెడ్, షుగర్, తేనె, బెల్లం వంటివి వారికి అందించాలి.
విటమిన్లు, మినరల్స్ - పిల్లల ఆహారంలో విటమిన్లు, మినరల్స్ ఎంతో అవసరం. అందుకుగాను పండ్లు, కూరలు, పాలు, పాల ఉత్పత్తులు, రాగి, పచ్చటి ఆకు కూరలు, పెట్టాలి. వీరి శరీరానికి అవసరమైన కొవ్వుకు గాను నెయ్యి, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, సీఫుడ్స్ ఇవ్వండి.



Click it and Unblock the Notifications